Home » Independence Day
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(droupadi murmu) నేడు(ఆగస్టు 14న) 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం రాత్రి 7 గంటల నుంచి ఆల్ ఇండియా రేడియోతోపాటు జాతీయ నెట్వర్క్ దూరదర్శన్లోని అన్ని ఛానెల్‌లలో హిందీలో ఆపై ఇంగ్లీష్ వెర్షన్లో ప్రసారం చేయబడుతుంది.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారనే అనిశ్చితి ఓవైపు కొనసాగుతుండగా సాధారణ పరిపాలన విభాగం (GAD) మంగళవారంనాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎక్సైజ్ పాలసీ కేసులో తీహార్ జైలులో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున మంత్రి అతిషి జాతీయ జెండాను ఎగురవేయడానికి అనుమతి లేదని తెలిపింది.
దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగురవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమంలో త్రివర్ణ పతాకాన్ని విద్యాశాఖ మంత్రి అతిషి ఎగురవేస్తారు. అతిషిని జాతీయపతాకం ఎగురవేయాల్సిందిగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరినట్టు పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ సోమవారంనాడు తెలిపారు.
తెలంగాణ ఆవిర్భావం నుంచి 2023 స్వాతంత్ర్య వేడుకల వరకు మాజీ సీఎం కేసీఆరే(KCR) గోల్కొండపై జెండా ఎగురవేసేవారు. కాగా.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ తొలిసారి జెండా పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది.
దేశంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు(Independence day offer) సమయం దగ్గర పడింది. ఈ క్రమంలోనే భారతదేశంలోని అగ్రశ్రేణి కార్ల తయారీ సంస్థలు కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిస్సాన్ సంస్థ ప్రత్యేక ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రకటించింది.
భారత 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల థీమ్‌గా ‘వికసిత్ భారత్’ను ఎంపిక చేసినట్లు అధికారులు ప్రకటించారు. 2047 నాటికి భారత్‌ను ‘అభివృది చెందిన దేశం’గా మార్చే ధేయ్యంతో ఈ థీమ్‌ను రూపొందించారు.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను వచ్చే ఆగస్టు 15న విడుదల చేసేందుకు ప్రభుత్వం చర్యలు
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం అని, జనవరి 26న గణతంత్ర దినోత్సవం అని మనందరికీ తెలిసిందే. రెండు పండుగలప్పుడూ మనం చేసే పని.. జెండా ఎగరేయడం.
భారత 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఆగష్టు 15న 'తామా' (తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా) కార్యాలయంలో ఘనంగా జరిగాయి. మంగళవారం పని రోజు అయినప్పటికీ కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 270 మందికి పైగా తరలివచ్చారు.