Home » Indian Expats
ఇటీవల కాలంలో దొంగలు (Thieves) ఎన్నారైల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు.
ప్రవాస భారతీయు (ఎన్‌ఆర్‌ఐ)ల్లో 66% మంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
ఆకాశాన్నంటుతున్న బియ్యం (Rice) ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్రం బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై గత గురువారం బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో మరోసారి జనాభా అసమతుల్యత చర్చనీయాంశంగా మారింది.
దుబాయి (Dubai) లో సెలవులను ఆస్వాదించాలని ఎదురుచూసిన చాలా మంది భారత పర్యాటకులు (Indian Tourists) తమ టూర్లను రద్దు చేసుకుంటున్నారని ట్రావెల్ ఏజెన్సీలు (Travel Agencies) తెలిపాయి.
తెలుగువాడి బలహీనత వరి అన్నం. చాలామందికి బయట ఏం తిని వచ్చినా ఒక ముద్ద అన్నం తినకపోతే భోజనం పూర్తయినట్లు కాదు.
కుదిరితే ప్రపంచాన్ని చుట్టేయాలని ఎవరికి ఉండదు చెప్పండి.
అగ్రరాజ్యం అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.
దుబాయి డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ రాఫెల్ (Dubai Duty Free Millennium Millionaire) లో భారతీయుడు జాక్‌పాట్ కొట్టాడు.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొన్నేళ్లుగా ప్రవాస ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహారిస్తోంది.