Home » Indians
దక్షిణాసియా నుంచి మోసపూరిత దరఖాస్తులు ఎక్కువ అవుతుండటంతో ఆస్ట్రేలియాకు చెందిన ఐదు విశ్వవిద్యాలయాలు భారత విద్యార్థులపై నిబంధనల్ని విధించాయి.
దుబాయిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో (Massive Fire Accident in Dubai) మరణించిన ఇద్దరు భారతీయుల ఫ్యామీలకు తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu) రూ.10లక్షల పరిహారం ప్రకటించింది.
అమెరికాలో నిరుద్యోగుల పట్ల ఓ వ్యక్తి మానవత్వాన్ని చూపిస్తున్నాడు.
అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ (TAMA- Telugu Association of Atlanta) వారి శ్రీ శోభకృత్ ఉగాది ఉత్సవాలు డెన్మార్క్ హై స్కూల్, ఆల్ఫారెట్టాలో ఏప్రిల్ 8న అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవోపేతంగా జరిగాయి.
మూడేళ్ల క్రితం ఒమన్ నుంచి దుబాయికి (Dubai) వెళ్తున్న సమయంలో జరిగిన బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భారతీయ యువకుడు మహ్మద్ బేగ్ మీర్జాకు తాజాగా 5మిలియన్ దిర్హమ్స్ (రూ.11.16కోట్లు) పరిహారం (Compensation) లభించింది.
బ్రిటన్లో ఓ భారత సంతతి వ్యక్తి (Indian Origin) క్షణికావేశంలో చేసిన పని ఇప్పుడతడికి ఏకంగా జీవిత ఖైదు (Sentenced Life Prison) పడేలా చేసింది.
పెళ్లి తర్వాత భారత్ నుంచి చాలామంది విదేశాలకు వెళ్లడం మామూలే. అందులోనూ అమెరికాకు (America) అయితే క్యూ కడుతుంటారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) పరిధిలోని షార్జాలో (Sharjah) ఘోరం జరిగింది.
మహమ్మారి కరోనా సమయంలో బ్రిటన్లో (Britain) ఉండే ఓ భారత వ్యక్తి (Indian) ఒకటికాదు రెండుకాదు ఏకంగా 50 కుటుంబాలకు ఉచిత భోజన సదుపాయం కల్పించాడు.
హెచ్-1 బీ, ఎల్1 వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న లక్షలాది మంది విదేశీ టెకీలకు ప్రయోజనం కలిగేలా ఆ దేశం కీలక నిర్ణయం తీసుకోనుంది.