Home » Information Technology
ఓ వైపు ఐటీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతున్న వేళ.. కంపెనీల యాజమాన్యాలు భారీగా ఫ్రెషర్లను నియమించుకోవడానికి రెడీ అవుతున్నాయి. దేశంలోని 72 శాతం మంది యజమానులు 2024 చివరిలో ఫ్రెషర్‌లను నియమించుకోవాలని భావిస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం అత్యధిక ఉద్యోగాలు ప్రమాదంలో పడిన రంగమేదైనా ఉందంటే అది సాఫ్ట్‌వేరే(Software Field). లే ఆఫ్ అనే పదం ఇప్పుడు సాధారణమైపోయింది. అత్యధిక నైపుణ్యాలు కలిగిన నిపుణులను సైతం ఉద్యోగాల నుంచి కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి.
ఓ ఐదు నెలల బాలుడు ఏకంగా కోటిశ్వరుడిగా మారిపోయారు. ఇంత తక్కువ వయస్సులో ఏలా అంత సంపాదించాడు. ఆ విశేషాలేంటనేది ఇప్పుడు చుద్దాం. అయితే ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి(NR Narayana Murthy) ఐదు నెలల మనవడు ఏకాగ్రహ్ రోహన్(Ekagrah Rohan) ఈ ఘనతను సాధించారు.
మాక్‌మిలన్ లెర్నింగ్ ఇండియా(Macmillan Learning India)లో 100% ఈక్విటీని కొనుగోలు చేసేందుకు ఒప్పందాన్ని అమలు చేసినట్లు సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ హ్యాపీయెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్(Happiest Minds Technologies) తెలిపింది. చెప్పిన లావాదేవీని ముగించిన తర్వాత, మాక్‌మిలన్ లెర్నింగ్ ఇండియా కంపెనీకి పూర్తిగా అనుబంధ సంస్థగా మారుతుంది.
అత్యధిక వేతనాలు అందించే స్థానంలో టాప్‌లో ఉండేది సాఫ్ట్ వేర్ రంగమే. అయితే ఈ రంగంలో పని చేసే వారికి ఉండే ఒత్తిడి మరే రంగంలోనూ ఉండదంటే అతిశయోక్తి కాదు. వారాంతపు టార్గెట్ల పేరుతో ఉద్యోగులను వెంటాడుతుంటాయి ఐటీ సంస్థల యాజమాన్యాలు. తాజాగా ఈ రంగంలో పని చేస్తున్న మహిళలపై స్కిల్ సాఫ్ట్ ఓ సర్వే నిర్వహించింది.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్ప తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తోంది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేస్తోంది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో తమ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతోంది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల (Smartphones) తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు తమ ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతోంది.
కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో ట్విటర్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని సామాజిక మాధ్యమాల ఖాతాలను, ట్వీట్లను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ట్విటర్ దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అంతేకాకుండా ఆ కంపెనీకి రూ.50 లక్షలు జరిమానా విధించింది.