Home » Information Technology
కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో ట్విటర్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని సామాజిక మాధ్యమాల ఖాతాలను, ట్వీట్లను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ ట్విటర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. అంతేకాకుండా ఆ కంపెనీకి రూ.50 లక్షలు జరిమానా విధించింది.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ నోకియా తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ ఫోన్లను మార్కెట్ ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా..
తైనాన్ (Taiwan) మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ ఆసుస్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో విడుదల చేస్తోంది.
ఢిల్లీకి చెందిన నితిన్ అగర్వాల్ (Nitin Agarwal) అనే టెక్కీ ఇటీవల సోషల్ మీడియాలో ఒక అసాధారణ సంఘటనను పోస్టు చేశాడు.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ (Apple) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త ల్యాప్‌టాప్‌లను ప్రవేశపెట్టింది.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది.
భారత మార్కెట్‌లో రూ. 10 వేల లోపు అద్భుతమైన కెమెరాలతో స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి.
దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ (Samsung) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను మార్కెట్‌లో ప్రవేశపెడుతోంది.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్‌మి (Redmi) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడల్ 4జీ ఫోన్లను విడుదల చేసింది.
ప్రముఖ సోషల్ మీడియా యాప్‌లు ఫేస్బుక్ (Facebook), ఇన్స్టాగ్రామ్ (Instagram) సేవలకు రెండు గంటలపాటు అంతరాయం ఏర్పడింది.