Home » Intelligence Bureau
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక వ్యక్తులు పేర్లు వెలుగులోకి వచ్చాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు తన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీకి అవసరమైన అన్ని పనులు చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో స్పష్టం చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు స్పష్టం చేశాడు.
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. ఓవైపు వైసీపీపై పూర్తి వ్యతిరేకత ఉందని అన్ని వార్తా సంస్థలు, రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు పలు సర్వే సంస్థలు విడుదల చేసిన ఓపీనియన్ పోల్‌లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయని తేలింది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే అంటూ ఓ రిపోర్టు వైరల్ అవుతోంది.
ఢిల్లీలోని ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట్లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం...