Home » IOC
పెద్ద ఎత్తున పేలుడు, మంటలు ఎగసిపడటంతో చుట్టుపక్కల కంపెనీలు, ప్రజలు భయందోళనలకు గురయ్యారు. మంటలు ఎగసిపడటంతో వెంటనే రిఫైనరీలోని కార్మికులను సురక్షింతంగా బయటకు తరలించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
కేంద్ర బడ్జెట్‌కు ముందు మోదీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. జులై 1, 2024న 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్( LPG cylinders) ధరలు తగ్గాయి. ఈ క్రమంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.30 తగ్గించాయి. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో గ్యాస్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాణిజ్య సిలిండర్ల(commercial LPG cylinder) రేట్ల తగ్గింపు విషయంలో కొంత ఉపశమనం లభించింది. దీంతో నేటి(మే 1) నుంచి ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.19 తగ్గింది. ఇది వాణిజ్య సిలిండర్ల రేట్లలో మాత్రమే LPG రేటు తగ్గించబడింది. ఈ నెల డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు.
నేడు గ్యాస్ సిలిండర్(gas cylinder) ధరల్లో ఉపశమనం లభించింది. ఎన్నికలకు ముందు గ్యాస్ సిలిండర్ ధరలను(prices) తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. వరుసగా 3 నెలలుగా పెరిగిన ధరల ట్రెండ్ కు ఈరోజు బ్రేక్ పడింది. ఏప్రిల్ 1, 2024న 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్(Commercial cylinder) ధర సిలిండర్‌పై రూ.30.50 తగ్గింది.