Home » IPL 2023
ఒక్క వికెట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది.. ఒక్క క్యాచ్ మ్యాచ్‌ను మలుపుతిప్పుతుంది.. ముఖ్యంగా పొట్టి క్రికెట్‌లో అయితే ఫీల్డింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. టీ-20 క్రికెట్‌లో ఆటగాళ్లు అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటారు.
మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 149 పరుగులు మాత్రమే చేసింది. కోల్‌కతా బ్యాటర్లు ఆడిన తీరు చూస్తే ఆ పిచ్‌పై బ్యాటింగ్ కష్టం అనిపించింది. 149 పరుగులు ఛేజింగ్ చేయడం రాజస్థాన్‌కు కూడా కష్టమే అనిపించింది
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఎమ్ఎస్ ధోనీ కొద్ది రోజులుగా మోకాలి గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మోకాలి గాయంతోనే ధోనీ ఈ ఐపీఎల్ ఆడుతున్నాడు. తాను స్వయంగా రాణిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు విజయాలు అందిస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. ఈ ఐపీఎల్ ద్వారా ఇండియన్ క్రికెట్‌కు దొరికిన ఆణిముత్యం యశస్వి జైస్వాల్. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు
రాజస్థాన్ రాయల్స్ (RR)తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) 20 ఓవర్లలో 8 వికెట్ల
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో లీగ్ మ్యాచ్‌లు దాదాపు ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రస్తుతానికి డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)
ఐపీఎల్-16 (IPL 2023)లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టుకు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) భారీ టార్గెట్‌ను నిర్దేశించింది.
ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో మైదానంలో భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో ఆటగాళ్లు తప్పు చేసినపుడు రోహిత్ కాస్త అసహనానికి గురవుతున్నాడు.
దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ తర్వాత ఆ స్థాయిలో మైదానం నలువైపులా షాట్లు కొట్టగల ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాది ఆరంభంలో ఫామ్ కోల్పోయి తంటాలు పడినప్పటికీ ప్రస్తుత ఐపీఎల్‌లో మళ్లీ మునపటి సూర్యను తలపిస్తున్నాడు.
వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ (RCBvsMI) ఐపీఎల్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి..