Home » IPL 2024
ప్రస్తుత ఐపీఎల్‌లో బ్యాట్‌తో అదరగొడుతున్న స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీని ప్రపంచకప్‌నకు ఎంపిక చేయడం గురించి టీమిండియా మాజీ ఆటగాడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. వచ్చే నెల ప్రారంభం నుంచి అమెరికా-వెస్టిండీస్ వేదికగా జరగబోయే టీ-20 ప్రపంచకప్ జరగబోతోంది.
ఆల్‌రౌండ్‌షోతో అదరగొట్టిన గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగానే నిలుపుకొంది. అలాగే ఇతర జట్లకు కూడా తమ విజయంతో ఊపిరిలూదింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్
రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్న ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తూ, హార్దిక్ పాండ్యా అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాడని దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డివిల్లీర్స్ విమర్శించాడు. ధోనీని అనుకరిద్దామనుకుంటున్నాడని, ముంబై టీమ్‌కు అలాంటి కెప్టెన్సీ పని చేయదని డివిల్లీర్స్ అన్నాడు.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 59వ కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్టు, చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)తో తలపడనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు జరగనుంది. ఈ క్రమంలో నేటి మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐపీఎల్ 2024(IPL 2024)లో పంజాబ్ కింగ్స్‌పై నిన్న RCB జట్టు గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ మ్యాచులో స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అద్భుతంగా బ్యాటింగ్ చేసి 92 పరుగుల ఇన్నింగ్స్ చేశాడు. ఈ సందర్భంగా కోహ్లీ అరుదైన ఘనతను దక్కించుకున్నారు.
ముంబై ఇండియన్స్ జట్టుని రోహిత్ శర్మ వీడనున్నాడా? తదుపరి ఐపీఎల్ సీజన్‌లో అతను మరో ఫ్రాంచైజీకి జంప్ కానున్నాడా? అంటే.. అవుననే అభిప్రాయాలే క్రీడా వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
సాధారణంగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఏదైనా ఓ జట్టు ఓటమిపాలైతే, ఆ రిజల్ట్‌పై సదరు జట్టు యజమాని టీమ్ సభ్యులు, కోచ్‌లు, కెప్టెన్‌లతో చర్చలు జరుపుతాడు. ఎక్కడ తప్పులు జరిగాయి? ఓటమికి గల కారణాలేంటి?
ఈ ఐపీఎల్ సీజన్ హార్దిక్ పాండ్యాకు ఏమాత్రం కలిసిరాలేదు. అసలు రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతడిని నియమించినప్పటి నుంచే విమర్శలు వస్తున్నాయి. ఐదు ఐపీఎల్ టైటిల్స్‌ని..
ఒకప్పుడు సరైన బ్యాటింగ్ లైనప్ లేకపోవడంతో.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 150 పరుగుల మైలురాయిని అందుకోవడం కూడా గగనంలా అనిపించేది. కానీ.. ఈ సీజన్‌లో ఊచకోతకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. గాలి ఊదినంత ఈజీగా...
నిన్న లక్నో సూపర్ జెయింట్స్(lucknow super giants) జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు గ్రాండ్ విక్టరీ సాధించి పాయింట్ల పట్టికలో టాప్ 3లోకి దూసుకెళ్లింది. SRH 62 బంతులు మిగిలి ఉండగానే 10 వికెట్ల తేడాతో లక్నో జట్టును ఓడించింది. దీంతో ఈ ప్రభావం రెండు జట్లపై పడింది.