Home » IPL 2024
ఐపీఎల్-2024లో భాగంగా.. శనివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది.
పేరుకు ఆస్ట్రేలియా క్రికెటర్ అయినప్పటికీ ఐపీఎల్ కారణంగా డేవిడ్ వార్నర్ భారతీయులకు చాలా సుపరిచితుడు అయిపోయాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున ఆడినపుడు సోషల్ మీడియాలో వార్నర్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.
ఐపీఎల్‌లో అత్యంత శక్తివంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఇప్పటివరకూ ఈ ఫ్రాంచైజీ 5 ఐపీఎల్ టైటిల్స్ సొంతం చేసుకొని, చెన్నైకి సమానంగా అత్యధిక ట్రోఫీలు సొంతం చేసుకున్న జట్టుగా కొనసాగుతోంది. అలాంటి ముంబై..
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 52వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జట్లు తలపడనున్నాయి. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంది. అయితే ఈ మ్యాచులో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
గత కొన్ని నెలలుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్‌ను అమోఘంగా నడిపిస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో కోల్‌కతా టీమ్ 12 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఈ రోజు (శుక్రవారం) ముంబై ఇండియన్స్ టీమ్‌తో వాంఖడే స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా టీమ్ తలపడనుంది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో సన్‌రైజర్స్ హైదరాబాద్(sunrisers hyderabad), రాజస్థాన్ రాయల్స్(rajasthan royals) జట్ల మధ్య నిన్న జరిగిన ఉత్కంఠ మ్యాచులో హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని కావ్య మారన్(kavya maran) ఆనందంతో ఎగిరి గంతేశారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. గత సీజన్లలో...
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 50వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలుకానుంది. అయితే చెన్నై, బెంగళూరు చేతిలో ఓడిపోయిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచులో ఎలాగైనా గెలవాలని చూస్తోంది.
జూన్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టుని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ జట్టుపై క్రీడాభిమానులతో పాటు క్రికెట్ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. ముఖ్యంగా.. హార్దిక్ పాండ్యా ఎంపికని
ముంబై ఇండియన్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీల్లో ఒకటి. ఈ జట్టు బరిలోకి దిగిందంటే చాలు.. ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టాల్సిందే. ఇప్పటివరకూ ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కి సమానంగా ఐదు టైటిళ్లను...