Home » IPS
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఐఏఎస్, ఐపీఎస్ (IPS Officers) అధికారుల బదిలీలు భారీగానే జరుగుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్రంలో బదిలీలు జరగ్గా తాజాగా మరోసారి బదిలీలు జరిగాయి. ఐదుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్‌ను రేవంత్ సర్కార్ నియమించింది...
సినీ నటి నత్వాని అంశంపై మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. వైసీపీ నేతలు, పోలీసులు ప్రవర్తించిన తీరు హేయనీయం అని మండిపడ్డారు. ముంబై నుంచి తీసుకొచ్చి కిడ్నాప్ చేయడం ఏంటీ అని నిలదీశారు. ఆ అమ్మాయి ఆస్తులను రాయించుకొని.. బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు.
వైసీపీ నేతల అరాచకాలు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. రాష్ట్ర సరిహద్దులు దాటిపోయాయి. పైకి ఎంతో నిబద్ధత, నిజాయితీ కలిగిన అధికారులుగా కనిపించే కొందరు ఐపీఎస్‌లు వైసీపీ నేతల అరాచకాలకు వంతపాడినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఇప్పటికే భారీగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీలు చేసిన కూటమి సర్కార్.. తాజాగా మరో 10 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేయడం జరిగింది.
అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ డీజీపీగా నళిన్ ప్రభాత్ బాధ్యతలు చేపట్టనున్నారని తెలిపింది. ఈ ఆదేశాలు జారీ అయిన నాటి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆయన ఆ రాష్ట్ర స్పెషల్ డైరెక్టర్ జనరల్‌గా కొనసాగుతారని ఆ ఆదేశాల్లో స్పష్టం చేసింది. ప్రస్తుత డీజీపీ ఆర్ ఆర్ స్వైన్.. సెప్టెంబర్ 30వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆ పదవిలో నళిన్ ప్రభాత్‌ను నియమించింది.
Andhrapradesh: వెయిటింగ్లో ఉన్న ఐపీఎస్‌లకు మెమో జారీ వెనుక సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగులో ఉన్న కొందరు ఐపీఏఎస్‌లు కుట్రలు చేస్తున్నట్లు తెలుస్తోంది. విచారణ ముందుకు ఆగకుండా వారు అడ్డుపడుతుండడంతో చర్యలు చేపట్టారు.
తిరుపత్తూర్‌లో ఏడాదికి ఒకసారి పూసే బ్రహ్మ కమలం విరబూసింది. తిరుపత్తూర్ మున్సిపాలిటీ(Tirupattur Municipality) పరిధిలోని పూంగావనత్తమ్మన్ ఆలయ వీధికి చెందిన అన్బు తన ఇంట్లో తమలపాకులు సహా పలు రకాల పూల చెట్లు పెంచుతున్నాడు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన అనంతరం భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. ఆ క్రమంలో ఉత్తరాంద్రలోని శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి. మహేశ్వర్ రెడ్డిని నియమించింది.
సివిల్ వివాదాలకు పోలీసులు దూరంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు(Rachakonda Police Commissioner Sudhir Babu) సూచించారు. నేరేడ్మెట్లోని కమిషనరేట్‌లో నిర్వహించిన డీసీపీలు, అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్ల ప్రత్యేక సమీక్ష సమావేశంలో సీపీ మాట్లాడారు.
ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టుల ఎంపికలో దివ్యాంగులకురిజర్వేషన్ అవసరమా? అని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ ప్రశ్నించారు. ఆదివారం ఆమె తన ట్విటర్ ఖాతా ద్వారా ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.