Home » IRCTC
మీ కుటుంబ సభ్యులు గానీ, బంధువుల పేర్లు గానీ ఎవరివైనా టికెట్లో తప్పుగా నమోదు అయ్యాయా? ఒకవేళ తప్పుగా బుక్ చేసుకుంటే ఏం చేయాలి? టికెట్లో పేరును ఎలా మార్చుకోవాలి? IRCTC టికెట్లో నేమ్ ఛేంజ్ ఎలా చేసుకోవాలని అని మదనపడుతున్నారా? మరేం పర్వాలేదు. పేరు తప్పు పడినా మార్చుకునే వెసులుబాటు ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
జమ్మూ కశ్మీర్ నుంచి విజ్ఞానయాత్రకు వచ్చిన 500 మంది కాలేజీ విద్యార్థినులకు ముంబైలోని ఓ హోటల్లో భయంకరమైన అనుభవం ఎదురయింది. హోటల్లో తమకు కేటాయించిన గదులన్నీ అపరిశుభ్రంగా ఉండటమే కాకుండా.. బెడ్ షీడ్స్ కూడా దుర్వాసన రాసాగాయి. అనుమానంతో ఆ హోటల్ పేరును గూగుల్‌లో సెర్చ్ చేస్తే..
సాంకేతిక లోపం కారణంగా రైల్వే టికెట్లను బుక్ చేసుకునే ఐఆర్సీటీసీ(IRCTC) వెబ్సైట్ సర్వర్ డౌన్ అయింది. వెబ్సైట్ అసలు ఓపెన్ కావడం లేదు. దీంతో ఇ- టికెట్ బుకింగ్ కాకపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో ప్రయాణికులు రైల్వేశాఖపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేవారికోసం ఐఆర్సీటీసీ(IRCTC) హెచ్చరికలు జారీ చేసింది. టికెట్ల బుకింగ్ లో చాలామంది తెలియకుండానే చేస్తున్న పొరపాటును, దానివల్ల కలిగే నష్టాన్ని చెబుతూ ప్రకటన విడుదల చేసింది.
ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. రెండూ మొరాయించడంతో ఉదయం నుంచి దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్‌లో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. ఈ రెండింటిలో టికెట్ బుక్ చేసుకుంటే.. టికెట్ బుకింగ్ అవకపోవడమే కాకుండా డబ్బులు కూడా కట్ అవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈరోజు ఉదయం 8:00 గంటల నుంచి పనిచేయని ఐఆర్‌సీటీ సైట్, యాప్ పనిచేయకుండా పోయాయి.
రైల్వే ప్రయాణికులకు ఐఆర్సీటీసీ (IRCTC) తలనొప్పిగా మారింది. తత్కాల్, రిజర్వేషన్ టికెట్ల బుకింగ్ చేసుకునే ప్యాసింజర్స్‌కు ఉదయం నుంచీ తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. టికెట్స్ బుక్స్ చేసుకుంటే బుకింగ్ కాకపోవడం.. ఒక వేళ బుక్ అయినా.. డబ్బులు కట్ అవుతున్నాయి గానీ టికెట్ మాత్రం బుకింగ్ కాకపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.
ఐఆర్సీటీసీ తీసుకొచ్చిన దివ్య దక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ ప్యాకేజీలో భాగంగా తమిళనాడులోని అరుణాచలం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తంజావూరు.. కేరళలోని తిరువనంతపురం ఆలయాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఆగస్టు 9న ఈ యాత్ర ప్రారంభం అవుతుందని.. రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా రైలు ప్రయాణిస్తుందని ఐఆర్సీటీసీ వెల్లడించింది.
ఒక్కోసారి సడన్‌గా రైలు ప్రయాణం చేయాల్సి వస్తోంది. చేతిలో చిల్లిగవ్వ ఉండదు. ఎవరిని అడిగినా దొరకపోవడంతో నిరుత్సాహ పడిపోతుంటారు.
తాజాగా రైల్వేశాఖ మరో కొత్త నిర్ణయం తీసుకోబోతోంది. ఇకపై వాటికి కూడా రిజర్వేషన్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇంతకీ అవేంటో తెలియాలంటే
ఆన్లైన్ టికెట్ బుకింగ్(Online ticket booking) పద్ధతిని రైల్వే క్యాటరింగ్ టూరిజం కార్పొరేషన్(Railway Catering Tourism Corporation) మరింత