Home » Ishan Kishan
హోం గ్రౌండ్‌లో ముంబై ఇండియన్స్(MI) చెలరేగింది. కోల్‌కతా(KKR)పై 5 వికెట్ల తేడాతో విజయం
ఆమధ్య జూనియర్ ఎన్ఠీఆర్ (#JrNTR), కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా (Central Home Minister #AmitShah) ని కలిసినప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు. అది ఒక వారం వరకు వుండింది. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్ఠీఆర్ వైరల్ అవుతున్నాడు.
న్యూజిలాండ్ టీం తో వన్ డే క్రికెట్ మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ఆడటానికి వచ్చిన టీం ఇండియా క్రికెట్ ప్లేయర్స్ కొంతమందిని జూనియర్ ఎన్ఠీఆర్ కలిసాడు.
ఆస్ట్రేలియా (Australia) జట్టు వచ్చే నెలలో భారత్‌లో పర్యటించనుంది. ఇందులో భాగంగా నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో తొలి టెస్టు ప్రారంభం కానుంది.
బంగ్లాదేశ్‌పై మూడవ వన్డేలో టీమిండియా (Bangladesh Vs India) 227 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేసింది.
బంగ్లాదేశ్‌పై డబుల్ సెంచరీ కొట్టిన యంగ్‌బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్‌కు (Ishan kishan) అభినందనలు వెల్లువెత్తున్నాయి. మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్ల నుంచి క్రికెట్ ఫ్యాన్స్ వరకు అందరూ అతడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.