Home » Jaggayapeta
తెలుగు రాష్ట్రాల్లో భూకంపం ప్రకంపనలు సృష్టించింది. విజయవాడలో పలు సెకన్లపాటు భూమి కంపించింది. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించింది.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చాక.. వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. తాజాగా జగ్గయ్యపేట మునిసిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది. జగ్గయ్యపేట వైసీపీ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఆ పార్టీ శ్రేణులు టీడీపీలో చేరారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో డయేరియా(diarrhea) విజృంభిస్తోంది. పాత కేసులు తగ్గుతుంటే కొత్త డయేరియా కేసులు పుట్టుకొస్తున్నాయి. దీంతో మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగ నరసింహారావు(Municipal RD Naga Narasimha Rao) మున్సిపాలిటీ పరిధిలో పర్యటించారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.
వైసీపీ (YSR Congress) అభ్యర్థుల్లో ఓటమి అసహనం కనిపిస్తోంది. గెలుపు అసాధ్యమని అర్థం కావడంతో తన మన అని చూడకుండా సొంత పార్టీ నాయకులపైనా బూతులతో దాడులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం..
ఎన్టీఆర్ జిల్లా: కోస్తా జిల్లాలో గురువారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంది. దీంతో జాతీయ రహదారిపై వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారి సరిగా కనిపించకపోవడంతో పలు ప్రాంతాల్లో డ్రైవర్లు వాహనాలు నిలిపివేశారు.