Home » Jamili Elections
జమిలి ఎన్నికల (Jamili Elections) నిర్వహణ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) తన మనసులో మాట బయటపెట్టారు.
ఒకే దేశం-ఒకే ఎన్నికపై కేంద్ర ప్రభుత్వం (Central Govt)ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఆరు నెలల్లో తన నివేదికను సమర్పించనుంది. ఆ తర్వాత కమిటీ సిఫారసులను అమలు చేయడంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. ఆదివారం ఢిల్లీలో ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్(Union Minister Anurag Thakur) సైతం పరోక్షంగా ఇదే విషయాన్ని నిర్ధారించారు.
న్యూఢిల్లీ: 'ఒక దేశం ఒకే ఎన్నిక' కమిటీపై కేంద్ర న్యాయశాఖ ఆదివారంనాడు నోటిఫికేషన్ విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ను నియమించింది. సభ్యులుగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, ఎన్‌కే సింగ్, డాక్టర్ సుభాష్ ఎస్.కస్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారి నియమితులయ్యారు.
జమిలి ఎలక్షన్స్(Jamili elections)వస్తే ఎవరైనా ఎదుర్కోవాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి (Purandeswari ) అన్నారు.
జమిలీ ఎన్నికల( Jamili elections)పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind)కీలక వ్యాఖ్యలు చేశారు.
జమిలీ ఎన్నికలపై జనసేన(Janasena) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనే నినాదంతో కేంద్రం కొన్ని చర్యలు తీసుకుంటుందని జనసేన పీఎసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్(Nadendla Manohar) పేర్కొన్నారు.
లోక్‌సభ(Lok Sabha), రాష్ట్రాల అసెంబ్లీ(Assembly)లకు జమిలి ఎన్నికలు(Jamili Elections) నిర్వహించేందుకు ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి అర్జున్‌రాం మేఘ్‌వాల్(Arjunram Meghwal) తెలిపారు.
ఓటుకు లక్ష రూపాయిలు ఇచ్చి.. మొత్తం వెయ్యి కోట్లు ఖర్చుచేసినా సరే నాపై అధికార పార్టీ అభ్యర్థి గెలవలేరు.. ఇప్పటికే రెండుసార్లు గెలిచా.. రానున్న ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తా.. హ్యాట్రిక్ (Hat-trick) కూడా కొడతా..
జమిలి ఎన్నికలే మేలని కేంద్ర ప్రభుత్వం మరోసారి అభిప్రాయపడింది.