Home » JanaSena Party
విజయవాడలో వరద బాధితులకు చేయూత నిచ్చేందుకు జనసేన ఎన్ఆర్ఐ, ఆమెరికా విభాగం ముందుకొచ్చింది.
‘‘వర్షాలు పడి తూములు తెగిపోయి.. చెరువులు నాలాలు ఉప్పొంగి అపార్ట్మెంట్లలోకి నీళ్లు రావడం..
గొల్లప్రోలు, సెప్టెంబరు 1: ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు నుంచి పిఠాపురం నియోజకవర్గాన్ని కాపాడేందుకు వేయి కోట్ల రూపాయిలతో ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నట్టు ఎమ్మెల్సీ హరిప్రసాద్ తెలిపారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అడుగులు వేస్తున్నారని,
ఋషికొండపై భవనాలు ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఆ ఋషికొండ భవనాలను ఏం చేయాలో ఇంకా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ భవనాల నిర్మాణం కోసం గత పాలకులు ప్రజాధనాన్ని దుర్మార్గంగా ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో మునుపెన్నడూ లేని విధంగా ఈ నెల 23న ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల ఆమోదం కోసం ఈ నెల 23న చేపట్టనున్న గ్రామసభలకు సంబంధించి ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి కూటమి వర్సెస్ వైసీపీ తలపడబోతున్నాయ్..! పరువు నిలబెట్టుకోవాలని వైఎస్ జగన్.. అసెంబ్లీలోనే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దెబ్బకొట్టి సత్తా ఏంటో చూపించాలని టీడీపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ..
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీ ఒక్కో షాక్ తగులుతోంది. గత పాలనలో జరిగిన తప్పులు ఒక్కొటి వెలుగులోకి వస్తోన్నాయి. మరోవైపు వైసీపీకి శ్రేణులు, నేతలు షాక్ ఇస్తున్నారు. విశాఖపట్టణానికి చెందిన కార్పొరేటర్లు వైసీపీని వీడారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఐదుగురు కార్పొరేటర్లకు పవన్ కల్యాణ్ కండు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ సదస్సులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 97శాతం స్ట్రైకింగ్ రేట్‌తో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
మచిలీపట్నంలో పట్టాభి సీతారామయ్య కన్వెన్షన్ సెంటర్, మ్యూజియం పనులన త్వరగా ప్రారంభించాలని జనేసన లోక్ సభాపక్ష నేత బాలశౌరి కోరారు.