• Home » Jasprit Bumrah

Jasprit Bumrah

IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఒక్క గెలుపుతో 5 రికార్డులు బ్రేక్

IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఒక్క గెలుపుతో 5 రికార్డులు బ్రేక్

IND vs AUS: ఆస్ట్రేలియాకు దారుణ ఓటమి ఎదురైంది. సొంత గడ్డ మీద ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన కమిన్స్ సేన.. టీమిండియా ముందు తలొంచక తప్పలేదు.

Rohit Sharma: డేంజర్‌లో రోహిత్ శర్మ.. అతడ్ని అడ్డుగా పెట్టుకొని బీసీసీఐ గేమ్స్

Rohit Sharma: డేంజర్‌లో రోహిత్ శర్మ.. అతడ్ని అడ్డుగా పెట్టుకొని బీసీసీఐ గేమ్స్

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విషయంలో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. అతడ్ని డేంజర్‌లోకి నెట్టడం కరెక్ట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Gautam Gambhir: టీమిండియాకు కొత్త కెప్టెన్.. అంతా అతడే చూసుకుంటాడు: గంభీర్

Gautam Gambhir: టీమిండియాకు కొత్త కెప్టెన్.. అంతా అతడే చూసుకుంటాడు: గంభీర్

ఆస్ట్రేలియా టూర్‌లో టీమిండియాను ఎవరు ముందుండి నడిపిస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్ట్‌కు దూరమవడం ఖాయంగా కనిపిస్తుండటంతో అతడి స్థానంలో ఎవర్ని సారథిగా నియమిస్తారనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Jasprit Bumrah: కెప్టెన్‌గా బుమ్రా.. స్టార్ పేసర్‌కు ఫుల్ పవర్స్

Jasprit Bumrah: కెప్టెన్‌గా బుమ్రా.. స్టార్ పేసర్‌కు ఫుల్ పవర్స్

Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు ఊహించని అదృష్టం వరించిందని తెలుస్తోంది. అతడి చేతికి సూపర్ పవర్స్ ఇస్తున్నారని సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కీలక అప్‌డేట్.. ఈసారి బుమ్రా

Jasprit Bumrah: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో కీలక అప్‌డేట్.. ఈసారి బుమ్రా

కాన్పూర్ టెస్టులో బంగ్లాదేశ్‌పై 6 వికెట్లు తీసిన తర్వాత జస్ప్రీత్ బుమ్రా ప్రపంచంలోనే కొత్త నంబర్ 1 టెస్ట్ బౌలర్ అయ్యాడు. బుమ్రా ఖాతాలో ఇప్పుడు 870 రేటింగ్ పాయింట్లు ఉండగా, అశ్విన్‌కు దీని కంటే ఒక పాయింట్ తక్కువగా ఉండటం విశేషం.

Jasprit Bumrah: చరిత్ర సృష్టించేందుకు జస్ప్రీత్ బుమ్రా సిద్ధం.. రికార్డు సృష్టిస్తాడా

Jasprit Bumrah: చరిత్ర సృష్టించేందుకు జస్ప్రీత్ బుమ్రా సిద్ధం.. రికార్డు సృష్టిస్తాడా

బంగ్లాదేశ్‌తో నేడు జరగనున్న తొలి మ్యాచ్‌లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్లు తీయడానికి బుమ్రా కేవలం 3 వికెట్ల దూరంలో ఉన్నాడు. మరి ఈ ఘనతను సాధిస్తాడా లేదా అనేది చూడాలి మరి.

Jasprit Bumrah: ధోనీ, రోహిత్, కోహ్లీ కాదు.. టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పిన బుమ్రా!

Jasprit Bumrah: ధోనీ, రోహిత్, కోహ్లీ కాదు.. టీమిండియా బెస్ట్ కెప్టెన్ ఎవరో చెప్పిన బుమ్రా!

టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్‌లో అద్భుత ప్రతిభ కనబరిచి టీమిండియాకు ఎంపికయ్యాడు. 2016లో టీమిండియా తరఫున తొలి మ్యాచ్ ఆడాడు. ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు అరంగేట్రం చేశాడు. ధోనీ, కోహ్లీ, రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తరఫున ఆడాడు.

Jasprit Bumrah: రోహిత్ శర్మ-పాండ్యా కెప్టెన్సీ వివాదంపై తొలిసారి స్పందించిన జస్ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah: రోహిత్ శర్మ-పాండ్యా కెప్టెన్సీ వివాదంపై తొలిసారి స్పందించిన జస్ప్రీత్ బుమ్రా

టీ20 వరల్డ్ కప్ 2024 గెలుపులో వైస్ కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించడంతో హార్దిక్ పాండ్యాను విమర్శించిన వారు సైతం మెచ్చుకున్నారు. అయితే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాను నియమించిన తర్వాత ఏర్పడిన వివాదంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారి స్పందించాడు.

India vs Sri Lanka: శ్రీలంక టూర్‌కి ఆ ముగ్గురు దూరం.. కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికంటే?

India vs Sri Lanka: శ్రీలంక టూర్‌కి ఆ ముగ్గురు దూరం.. కెప్టెన్సీ బాధ్యతలు ఎవరికంటే?

ప్రస్తుతం జింబాబ్వే టూర్‌లో ఉన్న భారత జట్టు.. అది ముగించుకున్న తర్వాత శ్రీలంకకు వెళ్లనుంది. ఈ టూర్‌లో భాగంగా ఆథిత్య జట్టుతో భారత్ ఆగస్టులో మూడు మ్యాచ్‌ల వన్డే, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు..

T20 World Cup: టీమిండియాను ఆశ్చర్యపర్చిన బీసీసీఐ..రోహిత్ రియాక్షన్ ఇదే..

T20 World Cup: టీమిండియాను ఆశ్చర్యపర్చిన బీసీసీఐ..రోహిత్ రియాక్షన్ ఇదే..

విశ్వవిజేతలు అడుగుపెట్టిన ఆ క్షణంలో మైదానమంతా పులకించిపోయింది. 140 కోట్ల మంది భారతీయుల హృదయాలు స్పందించాయి. కొన్ని గంటల పాటు ముంబయి నగరం జన సునామీని తలపించింది. ఇసుక వేస్తే రాలనంత జనంతో వాణిజ్య రాజధాని నిండిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి