Home » Jawan
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ నటించిన ‘జవాన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మోత మోగిస్తోందో అందరికీ తెలుసు. గత రికార్డుల బూజును దులిపేస్తూ.. కనీవినీ ఎరుగని సరికొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేస్తోంది. షారుఖ్ అభిమానులైతే..
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లో రూ.520 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు జవాన్‌లో షారుఖ్ ఫోటోను వాడేశారు. ముసలి వారైనా.. పడుచువారైనా.. రోడ్డు ప్రమాదాలలో గాయపడి జవాన్‌లో షారుఖ్‌లా కాకుండా ఉండాలంటే హెల్మెట్ ధరించాలని ఓ పోస్టర్ రూపొందించారు. యూపీ పోలీసులు తయారుచేసిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
తమిళ యువ దర్శకుడు అట్లీ, బాలీవుడ్ బాద్షా, కింగ్‌ఖాన్ షారూఖ్ ఖాన్ కాంబోలో వచ్చిన 'జవాన్' మూవీ (Jawan Movie) బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో కలెక్షన్లు కుమ్మేస్తోంది.
సుఖ సంతోషాలను పక్కన పెట్టి.. కుటుంబాలకు దూరంగా.. దేశ రక్షణే ధ్యేయంగా పని చేస్తుంటారు ఆర్మీ జవాన్లు. అవసరమైతే తమ ప్రాణాలను కూడా ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతుంటారు. అందుకే సైనికులు ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అమితమైన గౌరవమర్యాదలు లభిస్తుంటాయి. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే సైనికుడు ..