Home » Joe Biden
చైనా తలపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు సాకారమయ్యే అవకాశాలు లేని నేపథ్యంలో రైలు మార్గాలు, నౌకాశ్రయాల అభివృద్ధి కోసం ఈ మూడు దేశాలు మరికొన్ని దేశాలతో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.
అంగరంగ వైభవంగా జరుగుతున్న జీ20 సమావేశాలకు వివిధ దేశాల అధినేతలు రావడం ప్రారంభమైంది. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా ఢిల్లీ నగరానికి చేరుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు.
భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న జి-20 సదస్సుకు శుక్రవారం వివిధ దేశాల అధినేతలు తరలిరానున్నారు. తొలుత బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్, జపాన్ ప్రధాని కిషిదా, సాయంత్రానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఢిల్లీ చేరుకుంటారు.
భారతదేశంలో ఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 సమ్మిట్‌కు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరుకాకపోవచ్చని ఇటీవల ఓ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ ప్రచారం...
భారత్‌లో జరిగే జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ హాజరు కావడం లేదని తెలిసి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిరుత్సాహానికి గురయ్యారు.
అభివృద్ధి చెందిన, చెందుతున్న 20 దేశాల కూటమి సమావేశానికి దేశ రాజధాని నగరం చకచకా ముస్తాబవుతోంది. ప్రగతి మైదానంలో ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాల నేతలు, అధికారులకు రుచికరమైన భారతీయ స్ట్రీట్ ఫుడ్అం దించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఇరవై దేశాల అధినేతలు పాల్గొనే జీ20 సదస్సుకు భద్రతా ఏర్పాట్లు కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశాల కోసం 1,30,000 మంది భద్రతా సిబ్బంది, బుల్లెట్-ప్రూఫ్ కార్లు, యాంటీ-డ్రోన్ సిస్టమ్స్ సేవలందించబోతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) వచ్చే వారం న్యూఢిల్లీ రాబోతున్నారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న ఆయన ఈ నెల 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
రాజకీయాల్లో తమ ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధించేందుకు గాను సరైన సమయం కోసం నేతలు వేచి చూస్తుంటారు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు అలాంటి ఛాన్సే వచ్చింది. ట్రంప్ అరెస్ట్‌ని ఆయన తనకు...
వాగ్నర్ మెర్సెనరీ గ్రూప్ అధినేత యెవ్‌గనీ ప్రిగోజిన్ ఓ విమాన ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. గతంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాబు ప్రకటించిన ఆయన.. ఇప్పుడు ఇలా ప్రమాదంలో...