Home » Joe Biden
వచ్చే నవంబర్ నెలలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో(us presidential election 2024) ఇప్పటివరకు పోటీలో ఉన్న ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ట్విస్ట్ ఇచ్చారు. ఈ పోటీ నుంచి తాను వైదొలుగుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వెనక్కి తగ్గారు. అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నారు. ‘‘నేను అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలంటే.. ఆ దేవుడే దిగి రావాలి. లేదంటే.. నేను అనారోగ్యం బారిన పడడమో..
ఆగంతకుడి కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్న తర్వాత డొనాల్డ్ ట్రంప్ శనివారం తొలి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. కాల్పుల దాడి తర్వాత ట్రంప్‌కు ప్రజాధారణ భారీగా పెరిగింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయావకాశాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో ట్రంప్ అధ్యక్ష పదవి చేపడితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ప్రాజెక్ట్ 2025 అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన వింత ప్రవర్తనతో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. వయోభారం, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన అధ్యక్ష పదవికి పోటీ
వృద్ధాప్యంతో, అనారోగ్యంతో సతమతమవుతున్నా.. ప్రసంగాలు, డిబేట్ల సమయంలో తడబడుతూ సమర్థంగా వాదనలు వినిపించలేకపోతున్నా..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వం కీలక దశలో ఉండగా.. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(81) కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా దూరమయ్యారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు (Joe Biden) కరోనా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు బుధవారం ఆయనకు పాజిటివ్‌గా తేలిందని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రకటించింది. అయితే ఇబ్బంది ఏమీ లేదని, స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని స్పష్టం చేసింది.
రిపబ్లికన్ అభ్యర్థి, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై(Donald Trump) కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలను అమెరికా ఎన్నిటికీ సహించదని ఉద్ఘాటించారు.
అమెరికాలోని పెన్సిల్వేనియాలో శనివారం డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ర్యాలీపై కాల్పులు(shooting) జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవిపై నుంచి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ఒకరు తెలిపారు. నిందితుడిని థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌గా గుర్తించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు మరోసారి అగ్రరాజ్యంలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఏకంగా అధ్యక్ష ఎన్నికలకు పోటీ చేయనున్న డొనాల్డ్ ట్రంప్(Donald Trump) నిర్వహించిన ర్యాలీపై కాల్పులు చోటుచేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.