Home » Kalyan Ram
తను చెపితే బాగోదు అని చెప్పాడు. ఆ విషయాలు అన్నీ తను చెప్పేకన్నా హాస్పిటల్ వాళ్ళు చెపితేనే బాగుంటుంది అని చెప్పాడు. తనని తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి అడగటం సరి కాదు అని కూడా చెప్పాడు.
'బింబిసార' లో రెండు పాత్రల్లో కనిపించిన కళ్యాణ్ రామ్ ఈ 'అమిగోస్' లో మూడు పాత్రల్లో కనిపించే నున్నాడు(Tripple role). అయితే ముందుగా ఇవన్నీ అనుకున్నవి కాదని చెప్పాడు. తను 'బింబిసార' షూటింగ్ చేస్తున్నప్పుడే ఈ 'అమిగోస్' కథ విని ఒప్పుకోవటం జరిగింది
వ్యక్తిగత విషయాల గురించి మీడియా ముందు ఎప్పుడూ ప్రస్తావించని నందమూరి కళ్యాణ్ రామ్ (nandamuri Kalyanram) మొదటిసారి ఆయన భార్య గురించి మాట్లాడారు. ఆమె గొప్పతనాన్ని వివరించారు.
సినిమా అప్‌డేట్‌ల విషయంలో అభిమానులు పెడుతున్న ఒత్తిడిపై జూ.ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘అదిరిపోయే అప్‌డేట్ ఉంటే ఇంట్లో ఉండే భార్య కన్నా ముందు అభిమానులకే చెబుతాం.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఆదివారం నాడు తన అన్నయ్య కళ్యాణ్ రామ్ (Kalyan Ram) నటించిన 'అమిగోస్' (Amigos) సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా వచ్చాడు. అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్ మాట్లాడే ముందు యాంకర్ సుమ (Anchor Suma) అందరికి చెప్పినట్టుగానే ఎన్టీఆర్ కి కూడా ఇంట్రడక్షన్ (Introduction) చెప్పింది. అయితే ఆ చెప్పడం లో కొంచెం తేడా కొట్టింది, దానికి ఎన్టీఆర్ చాల సీరియస్ అయ్యాడు.
‘జై లవకుశ’లో నేను త్రిపాత్రాభినయం చేశా. అలా మూడు పాత్రలు చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇందులో అన్నయ్య త్రిపాత్రాభినయం చేశారు. అద్భుతంగా నటించారు. తన కెరీర్‌లో ‘అమిగోస్’ మైలురాయిలా నిలుస్తుంది’’ అని జూ.ఎన్టీఆర్ అన్నారు.
నందమూరి కల్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) హీరోగా నటించిన సినిమా ‘అమిగోస్’ (Amigos). రాజేంద్ర రెడ్డి (Rajendra Reddy) దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ త్రి పాత్రాభినయం పోషించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 10న విడుదల కానుంది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను (Nandamuri Tarakaratna)చూసేందుకు సోదరులు జూనియర్ ఎన్టీఆర్ (Jr Ntr), కల్యాణ్ రామ్..
ఐసీయూలో (ICU) చికత్స పొందుతున్న తారకరత్నను చూసి ఎన్టీఆర్ ఒక్కసారిగా..
తారకరత్నను చూసేందుకు సోదరులు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) , కల్యాణ్ రామ్ (Kalyan Ram) బెంగళూరుకు..