Home » Kamal Haasan
ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే నటుడు కమల్ హాసన్ (Kamal Haasan). అభిమానులందరు విశ్వ నాయకుడు అని పిలుస్తుంటారు. కమల్ ప్రస్తుతం బిజినెస్ పని మీద హైదరాబాద్కు వచ్చారు.
కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న అందాల భామ శ్రుతి హాసన్ (Shruti Haasan). ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. తెలుగులో ‘వీర సింహారెడ్డి’, ‘మెగా154’ సినిమాలు చేస్తుంది.