Home » Kamala Harris
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి కాల్పుల దాడి జరిగింది. ఈ దాడిలో ట్రంప్‌నకు గానీ, ఇతరులకు గానీ ఎలాంటి నష్టం జరగలేదు. కానీ ఈ ఘటనపై స్పందించిన బిలియనీర్ ఎలాన్ మస్క్ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
అంతరిక్షంలో ఉండి ఓటేసే వెసులుబాటు కల్పిస్తూ అమెరికా నిర్ణయించింది. దీంతో అంతరిక్షంలో ఉండే వ్యోమగాములు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డోనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్ మధ్య తొలి డిబేట్ వాడివేడిగా జరిగింది. ట్రంప్ కమలను మార్క్సి్‌స్టగా అభివర్ణిస్తే.. కమల ట్రంప్‌ను నియంతలను ఆరాధించే వ్యక్తి అన్నారు! రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంశం ప్రస్తావనకు
అగ్రరాజ్యం అమెరికాలో(US Elections 2024) అధ్యక్ష ఎన్నికలు రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. అధ్యక్ష అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ తొలి డిబెట్‌లో హోరాహోరీగా తలబడ్డారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎన్నికల ప్రచారం మరింత జోరందుకుంది. ఈ నేపథ్యంలో కీలక ఘట్టం జరిగింది. రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, అతడి ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ నామినీ కమలా హారిస్ మధ్య ఫిలిడెల్ఫియాలో తొలి ముఖాముఖీ చర్చ జరిగింది. డిబేట్‌లో ఇరువురు నేతలు హోరాహోరీగా తలపడ్డారు.
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం మరింత వేడెక్కింది. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ నామినీ కమలా హ్యారీస్ దూసుకుపోతున్నారు. కాగా ఎన్నికల ప్రచారంలో దక్షిణాసియా దేశాలకు చెందిన జనాల ఓట్లను ఆకర్షించడమే లక్ష్యంగా కమలా హ్యారీస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
అమెరికాలో ఈ ఏడాది నవంబర్ నెలలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రధాన అభ్యర్థుల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ ఉన్నారు. ఈ క్రమంలో భారత సంతతికి చెందిన కమలా హారిస్ ట్రంప్‌నకు గట్టి పోటీ ఇస్తున్నారు. అంతేకాదు ఇటివల ఆగస్టులో సేకరించిన విరాళాలలో కూడా హారిస్ ట్రంప్ కంటే ముందున్నారు.
గాజాలో ఆరుగురు ఇజ్రాయెలీ బందీల మృతదేహాలను గుర్తించినట్లు ఆ దేశ సైన్యం ఆదివారం ప్రకటించిన వెంటనే.. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్ హమాస్ ఉగ్రవాద సంస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల(US Elections 2024) ప్రచారం వాడీవేడీగా జరుగుతున్న వేళ.. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఘట్టానికి వేదిక, సమయం ఫిక్స్అయింది.