Home » Kangana Ranaut
ఒక్కోసారి పొలిటీషియన్స్ ఎగ్జైట్మెంట్లో ఏదేదో మాట్లాడేస్తుంటారు. ఏదో చెప్పబోయి ఇంకేదో అనేస్తుంటారు. కొన్నిసార్లైతే.. ప్రత్యర్థిని టార్గెట్ చేయబోయి, సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు గుప్పిస్తుంటారు. బడా నాయకులు సైతం ఇలా...
రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంక గాంధీపై బీజేపీ నేత, బాలీవుడ్ నటి కంగన రనౌత్ వివాదాస్పద వ్యాఖ్లు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై ప్రియాంక గాంధీ బుధవారం నాడు మాట్లాడారు. అర్థం, పర్థం లేని వ్యాఖ్యలపై మాట్లాడాలని అనుకోవడం లేదు. తమ గురించి కంగన మాట్లాడినందుకు ధన్యవాదాలు అని ప్రకటించారు.
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. దీంతో లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఆ పరిధిలోని గుళ్లు గోపురాలను సైతం ఆమె చుట్టేస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను. కంగనా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌లో చేస్తున్నారు.
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్‌లో గల మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున కంగనా రనౌత్ బరిలోకి దిగారు. కంగనాకు పోటీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది.
హిమాచల్ ప్రదేశ్‌లో లోక్ సభ ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది. మండి లోక్‌సభ ( Lok Sabha Elections 2024 ) స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. ఆమెకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున విజయ్ వాడెట్టివార్ పోటీలో ఉన్నారు.
సినీ నటి, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ తాజాగా కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తల్లి ఆకాంక్షలకు రాహుల్ బాధితుడు అయ్యారని పేర్కొన్నారు.
'క్వీన్' చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకుల విశేషాదారణ చూరగొన్న నటి కంగనా రనౌత్ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో శుక్రవారంనాడు రోడ్‌షో నిర్వహించారు. ఆమెకు ప్రజల నుంచి సాదర స్వాగతం లభించింది. తనను ఒక హీరోయిన్‌గానో, స్టార్‌గానో చూడవద్దని, ఒక కుమార్తెగా, సోదరిగా చూడమని ఆమె ఈ సందర్భంగా అందరినీ కోరారు.
లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ స్థానం నుంచి సినీ నటి కంగనా రనౌత్‌ను బీజేపీ తమ అభ్యర్థిగా ప్రకటించడంతో.. ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం మండి ఎంపీగా కాంగ్రెస్‌కు చెందిన ప్రతిభా సింగ్ ఉన్నారు. ఆమె హిమాచల్ ప్రదేశ్ పీసీసీ చీఫ్‌గా కూడా ఉన్నారు. తన వయసు దృష్ట్యా ఈ ఎన్నికల్లో పోటీ చేయనని ఆమె అధిష్టానానికి తెలిపారు. అయితే బీజేపీ అనుహ్యంగా కంగనా రనౌత్ పేరును ప్రకటించడంతో ఆమె నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది.
లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా కంగనా రనౌత్(Kangana Ranaut)ను ప్రకటించినప్పటి నుంచి.. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన పలు అంశాలు వైరల్ అవుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నాయకులు సుప్రియా శ్రీనెత్, హెచ్ఎస్ అహిర్ కంగనా టార్గెట్‌గా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టు తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (NCW) స్పందించింది.
ఎలాంటి బిడియం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడే అతికొద్ది మంది సెలెబ్రిటీల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఒకరు. ఈమధ్య కాలంలో ఆమె తన సినిమాల పరంగా కన్నా, వివాదాస్పద విషయాల్లోనే నిత్యం వార్తల్లోకెక్కుతున్నారు.