Home » Karnataka BJP
కర్ణాటక మంత్రి శివరాజ్ తంగడిగి చేసిన కామెంట్స్ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మోదీ మోదీ అని నినాదాలు చేసే యువతను చెప్పుతో కొట్టాలని చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తున్నాయి.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గత నెలలో బెంగళూరు ( Bengaluru ) లోని తన నివాసంలో మైనర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న అభియోగాలపై అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో బీజేపీ (BJP) హైకమాండ్ ‘సర్జికల్ స్ట్రైక్’కు (Surgical Strike) దిగింది. ఏకంగా తొమ్మిది మంది సిట్టింగ్ ఎంపీలను పక్కన పెట్టేసి, వారి స్థానంలో కొత్తవారిని రంగంలోకి దింపుతోంది. ఇటీవల ప్రకటించిన రెండో జాబితాలో భాగంగా.. ఎనిమిది స్థానాలకు గాను కొత్త అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు(Rameswaram Cafe Blast) తర్వాత కర్ణాటక బీజేపీ చీఫ్ బీ విజయేంద్ర సిద్ధరామయ్య ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో పోలీసులు, నిఘా వర్గాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. ఇలాంటి నేరాల విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ తీరుపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధా రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ (BJP) నుంచి దేశభక్తి నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
జేఎంఎం, కాంగ్రెస్ మైత్రితో ఏర్పడిన జార్ఖండ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంపైసోరెన్ మంత్రివర్గ విస్తరణకు ముందే వ్యతిరేకతను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది.
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీపై కేంద్ర మాజీమంత్రి, కర్ణాటక బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఇద్దరు గోవుల శాపానికి గురయ్యారని ఆరోపించారు.
కర్ణాటక మంత్రి శివానంద పాటిల్ తాజాగా రైతులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమ రుణాల్ని ప్రభుత్వాలు మాఫీ చేస్తారన్న ఉద్దేశంతో.. ప్రతి ఏటా వాళ్లు కరువుని కోరుకుంటున్నారని కుండబద్దలు కొట్టారు. ఓ కార్యక్రమంలో శివానంద పాటిల్ మాట్లాడుతూ..
Karnataka BJP: తాము అధికారంలోకి వస్తే.. దళితుల అభ్యున్నతి కోసం రకరకాల పథకాలు తీసుకొస్తామని, వారికి ఉన్నత పదవులు ఇస్తామంటూ రాజకీయ పార్టీలు చేసే హామీలు అన్నీ ఇన్నీ కావు. ‘ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మీ తలరాతలే మార్చేస్తాం’ అంటూ ప్రతిజ్ఞలు చేస్తారు.
కర్ణాటకలో ఆపరేషన్ లోటస్(Operation Lotus)కు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) ఆరోపించారు. ఆయన బెంగళూరు(Bengaluru)లో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బీజేపీ కుట్రలకు తెర తీసిందని.. అందులో భాగంగా ఎమ్మెల్యేలను లాగేందుకు ఆపరేషన్ కమల్ని అమలు చేయాలని చూసిందని సిద్దరామయ్య అన్నారు.