Home » Kavitha Arrest
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఓడించి తెలంగాణ వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జగిత్యాలలో జరిగిన విజయసంకల్ప సభలో మోదీ మాట్లాడారు. తెలంగాణలో బీజేపీకి రోజురోజుకి ఆదరణ పెరుగుతోందన్నారు. మే13న తెలంగాణ ప్రజలు చరిత్ర సృష్టిస్తారని.. వికాసం కోసం బీజేపీకి ఓటు వేయాలన్నారు.
Modi Public Meeting In Jagtial హ్యాట్రిక్ కొట్టాల్సిందే.. ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిందేనని ప్రధాని మోదీ వ్యూహ రచన చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు విచ్చేసిన మోదీ.. రాష్ట్రంలో ఎక్కువ పార్లమెంట్ స్థానాలను దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు..
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేయడాన్ని కవిత భర్త అనిల్ సవాల్ చేస్తూ సోమవారం సుప్రీం కోర్టులో పిటేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే అనిల్ వేసిన కంటెంప్ట్ పెటేషన్‌పై ఈరోజు విచారణ జరగనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై విచారణకు హాజరుకావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal)కు ఈడీ అధికారులు మరోసార్లు సమన్లు జారీచేశారు. ఈనెల 21వ తేదీన ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలచంలో విచారణకు రావాలని అధికారులు సమన్లలో పేర్కొన్నారు.
పదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ‘తెలంగాణ బాపు’గా కొంతకాలం పాటు పిలిపించుకున్న మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కుమార్తె కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు...
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవితకు సంబంధించి వరుస ట్విస్ట్ లు చోటుచేసుకుంటున్నాయి.నిన్న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లిన ఈడీ అధికారులు.. ఈ ఉదయం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. కవిత కేసుకు సంబంధించిన వాదనలు విన్న సీబీఐ (CBI) స్పెషల్ జడ్జ్ ఎం.కె నాగ్ పాల్ తదుపరి విచారణ మధ్యాహ్ననికి వాయిదా వేశారు. లంచ్ బ్రేక్ తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam case) సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) ఎట్టకేలకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కాగా కేజ్రీవాల్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల వ్యక్తిగత బాండ్, రూ.1 లక్ష సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. హైదరాబాద్‌లోని ఆమెను అరెస్టు చేసి ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు.
తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లను గెలుచుకొని, రాష్ట్ర రాజకీయాలపై పట్టు బిగించేందుకే బీజేపీ కార్యాచరణ చేపట్టిందా? ఇందులో భాగంగానే బీఆర్‌ఎ్‌సను బలహీనపరిచి