Home » Kazakhstan
దాదాపు 67 మంది వ్యక్తులతో బాకు నుంచి గ్రోజ్నీకి వెళ్తున్న ప్రయాణీకుల విమానం కజకిస్థాన్‌లో ఇటివల కూలిపోయింది. అయితే ఈ ప్రమాదం జరగడానికి ముందు విమానంలో ఉన్న ప్రయాణికుల దృశ్యాలు, ఆ తర్వాత వీడియో వెలుగులోకి వచ్చింది. అవి ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
Plane Crash: కొన్ని ప్రమాదాలు మిగిల్చే విషాదం అంతా ఇంతా కాదు. వాటి వల్ల అయిన వాళ్లను కోల్పోయి ఎంతో మంది రోడ్డున పడతారు. సొంతవాళ్లు తిరిగి రారనే నిజం తెలిసి ప్రతి క్షణం ఎంతో బాధను అనుభవిస్తుంటారు.
దక్షిణ కజకిస్తాన్‌లోని టర్కిస్థాన్ ప్రాంతంలో ఓ నిధి బయటపడింది. పురావస్తు శాస్త్రవేత్తల బృందం ఆ నిధిని కనిపెట్టింది. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దాదాపు 2000ఏళ్ల నాటిది కావడంతో స్థానికంగా తెగ చర్చ నడుస్తోంది.