Home » Kerala
ప్రతిష్టాత్మక గగన్‌యాన్ మిషన్‌లో ప్రయాణించే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించారు. ఈ క్రమంలో వారికి బ్యాడ్జీలు తొడిగి అభినందించారు. అయితే వారిలో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చుద్దాం.
ప్రధాని మోదీ(narendra modi) మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.
కేరళకు చెందిన రాజీవ్‌ను రూ.33 కోట్ల లాటరీ వరించింది. దాంతో అతను సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. తాను గల్ఫ్‌లో గత పదేళ్ల నుంచి ఉంటున్నానని చెప్పుకొచ్చారు.
కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి శనివారంనాడు కేరళలోని కోజికోడ్ లో జరిగిన యువజన సదస్సులో సహనం కోల్పోయారు. తన ప్రసంగానంతరం ''భారత్ మాతా కీ జై'' అంటూ నినాదం ఇస్తున్న సమయంలో ఆడియెన్స్‌లో ఉలుకూ పలుకూ లేకుండా ఉన్న ఓ మహిళను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని కోరారు.
కేరళలోని దేవికులం ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో ముగ్గురికి 90 ఏళ్ల జైలుశిక్ష పడింది. v
కేరళలోని అలప్పుళ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది నిందితులకు ఉరిశిక్ష విధిస్తూ నిర్ణయిం తీసుకుంది.
భారతీయ విద్యార్థి ఫెడరేషన్(SFI) నిరసనకారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శనివారం రోడ్డు పక్కన కూర్చుని నిరసన తెలిపిన తీరు గురించి కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు.
పిరమిడ్ స్కీములు నడుపుతూ, ఆన్లైన్ రిటైల్ స్టోర్ కిరాణ సామగ్రిని విక్రయించే ముసుగులో కోట్ల రూపాయలను ప్రజల నుంచి సేకరించి దోచుకున్న కేసును ఈడీ అధికారులు ఛేదించారు. కేరళలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కుంభకోణంలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి.
ఈ కేరళ వంటకాన్ని తయారుచేసుకుని తినడం వల్ల శరీరానికి అమితమైన బలం చేకూరుతుంది.
కేరళలోని కొచ్చిలో రూ.4,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారంనాడు ప్రారంభించారు. ప్రధాని ప్రారంభించిన మూడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులలో కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ 'న్యూ డ్రై డాక్, ఇంటర్నేషనల్ షిప్ రిపేర్ ఫెసిలిటీ (ఐఎస్ఆర్ఎఫ్), కొచ్చిలోని పుదువ్యాపీన్ వద్ద ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎల్పీజీ ఇంపోర్ట్ టెర్మినల్ ఉన్నాయి.