Home » Kimidi Kala Venkatarao
: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు.
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. ఇందుకోసం అభ్యర్థులను మార్చడంలో కూడా టీడీపీ అధినేత వెనకాడట్లేదు. సర్వేలు, స్థానికంగా ఉన్న పరిస్థితుల ఆధారంగా మళ్లీ కసరత్తులు చేసి.. మార్పులు, చేర్పులు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
బీసీ నేతలపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తు న్నారని మాజీమంత్రి కళా వెంకటరావు(Kala Venkatarao) వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో చంద్రబాబుని అరెస్ట్ చేసిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు విమర్శించారు. 20 రోజుల్లో జగన్ బృందం ఒక్క ఆరోపణను కూడా రుజువు చేయలేకపోయిందన్నారు.
రాష్ట్రంలో అస్తవ్యస్త పాలన సాగుతోందని.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM JAGAN) అధికారంలోకి వచ్చిన తర్వాతే విద్యుత్ కోతలు అధికమయ్యాయని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు కళావెంకటరావు (K Kala Venkata Rao)అన్నారు.
రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతల(Power cuts)తో ఓవైపు ప్రజలు, మరోవైపు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు (Kalavenkatarao) అన్నారు.
అమరావతి: అప్రకటిత కరెంటు కోతలు, అడ్డగోలు బిల్లుల మోతలతో జగన్ రికార్డులు సృష్టిస్తున్నారని.. లోడ్ రిలీఫ్ పేరుతో ఇష్టానుసారంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు విమర్శించారు.
అమరావతి: విద్యుత్ ప్రాజెక్టులు అస్మదీయులకు కట్టబెట్టేందుకు అంచనాలు పెంచి ఆ భారాలు వినియోగదారులపై మోపుతున్నారని, విద్యుత్‌శాఖను జగన్ రెడ్డి తన కమీషన్ల అడ్డాగా మార్చుకున్నారని టీడీపీ సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు ఆరోపించారు.
ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రారంభంలో కానీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ నేత కళా వెంకట్రావు అన్నారు. గురువారం పాయకరావుపేట లో భవిష్యత్తుకు గ్యారెంటీ చైతన్య యాత్ర బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... జగన్‌కు ఎన్నికలు అంటే భయం పట్టుకుందని.. వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ బంగళాఖాతంలో కలవడం ఖాయమని వ్యాఖ్యలు చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు (YSR Congress Party President), ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) పై టీడీపీ (TDP) సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు విమర్శలు గుప్పించారు. జగన్ అవినీతి వల్లే విద్యుత్ వినియోగదారులపై భారం పడిందని ఆయన ఆరోపించారు.