Home » KL Rahul
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. బ్యాటింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై ఆకాశమే హద్దుగా చెలరేగిన భారత ఆటగాళ్లు సునాయసంగా సెంచరీలు, హాఫ్ సెంచరీలతో రెచ్చిపోయారు.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లోనూ తన సూపర్ ఫామ్‌ను కొనసాగించిన టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. 97 బంతులు ఎదుర్కొన్న గిల్ 6 ఫోర్లు, 4 సిక్సులతో 104 పరుగులు చేశాడు.
2023 వన్డే ప్రపంచకప్‌కు ముందు టీమిండియాను గాయాలు ఇంకా కలవరపెడుతున్నాయి. ప్రపంచకప్‌కు మరో నెల రోజులు కూడా లేదు.
ఆసియాకప్ సూపర్-4లో భాగంగా ఆదివారం 147 పరుగుల భారత్ ఇన్నింగ్స్ దగ్గర వాయిదా పడిన భారత్, పాకిస్థాన్ మ్యాచ్ సోమవారం కొనసాగింది. ఆదివారం మ్యాచ్ వాయిదా పడిన సమయానికి 24.1 ఓవర్ల వద్ద 2 వికెట్లకు 147 పరుగులు ఉండగా 50 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది.
టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన ఓ రికార్డును స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సమం చేశాడు. ఆసియా కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాహుల్ తన వన్డే కెరీర్లో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.
చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌లో టీమిండియా సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడి రాకతో టీమిండియాలో బలయ్యే ఆటగాడు ఎవరో అర్ధం కాక అభిమానులు టెన్షన్ పడుతున్నారు.
ఆసియా కప్ ప్రారంభానికి ముందే టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. చాలా కాలం తర్వాత ఆసియా కప్‌కు ఎంపికైన స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పినట్లు బీసీసీఐ ప్రకటించింది. దీంతో పాకిస్థాన్, నేపాల్‌తో ఆడే మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్ దూరం కానున్నాడు. అతడి స్థానంలో టీమిండియా ఎవరికి చోటు ఇస్తుందో అన్న అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
భారత బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జి) కెప్టెన్ కెఎల్ రాహుల్ మంగళవారం తన కుడి తొడకు అయిన గాయానికి బుధవారం జరిగిన శస్త్రచికిత్స విజయవంతం అయింది....
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)తో సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్‌లో ఆరంభంలోనే లక్నో
చూస్తుంటే ఐపీఎల్(IPL 2023)లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు సుడి ఉన్నట్టే