• Home » Kolkata doctor rape-murder case

Kolkata doctor rape-murder case

Kolkata Doctor rape and murder: నా లేఖలు బదులివ్వలేదు.. మోదీకి మరో లేఖ రాసిన దీదీ

Kolkata Doctor rape and murder: నా లేఖలు బదులివ్వలేదు.. మోదీకి మరో లేఖ రాసిన దీదీ

కోల్‌కతాలోని జూనియన్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో లేఖ రాశారు.

Kolkata Doctor Rape Case: చనిపోయిన తర్వాత మూడు కాల్స్.. ఎక్కడి నుంచి వచ్చాయంటే

Kolkata Doctor Rape Case: చనిపోయిన తర్వాత మూడు కాల్స్.. ఎక్కడి నుంచి వచ్చాయంటే

కోల్‌కతాలోని ఆర్ జీ కర్ వైద్య కళాశాలలోని జూనియర్ డాక్టర్ మృతి కేసులో మిస్టరీ వీడటం లేదు. సీబీఐ దర్యాప్తు చేస్తున్నా అసలు విషయం బయటకు రావడంలేదు. ఇప్పటికే ఈ కేసును సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించి విచారణ ప్రారంభించింది.

Kolkata: సీఎం నివాసంపై దాడికి కుట్ర: అయిదుగురు అరెస్ట్

Kolkata: సీఎం నివాసంపై దాడికి కుట్ర: అయిదుగురు అరెస్ట్

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంపై దాడికి కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అయిదుగురు వ్యక్తులను కోల్‌కతా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వుయ్ వాంట్ జస్టిస్ పేరుతో వాట్సప్ గ్రూప్ రూపొందించినట్లు వీరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

President Droupadi Murmu: కోల్‌కతా ఘటన భయానకం.. రాష్ట్రపతి తొలి స్పందన

President Droupadi Murmu: కోల్‌కతా ఘటన భయానకం.. రాష్ట్రపతి తొలి స్పందన

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలిసారి స్పందించారు. ఈ ఘటన తనకు తీవ్ర ఆవేదనను, భయాన్ని కలిగించిందన్నారు.మహిళలపై జరుగుతున్న నేరాలకు ఇకనైనా అడ్డుకట్ట వేయాలని అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి