Home » Kollu Ravindra
మూడేళ్లుగా బందరు పోర్టు ప్రకటనలకే పరిమితమైందని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
ఈ దుర్మార్గపు జగన్ ప్రభుత్వ పోలీస్ దుశ్చర్యలను ఖండిస్తున్నామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.
ఏలూరు జిల్లా: సీఎం జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తమయ్యిందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు.