Home » Komati Reddy Venkat Reddy
బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన దౌర్జన్యం కాంగ్రెస్ అహంకారానికి నిదర్శనమని ఆ పార్టీ సీనియర్ నేత రావుల శ్రీధర్ రెడ్డి( Ravula Sridhar Reddy) అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల నాణ్యతకన్నా కమీషన్లపైనే దృష్టిపెట్టిందని ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komati Reddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. యువతకు ఉపాధి కల్పించేందుకు జిల్లాలో స్కిల్ డెవలప్ సెంటర్ ఏర్పాటుకు శనివారం నాడు శంకుస్థాపన చేశారు.
పద్మవిభూషణ్ అవార్డు రావడంతో మెగాస్టార్ చిరంజీవికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. జూబ్లీహిల్స్లో గల చిరంజీవి ఇంటికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లారు. చిరంజీవికి శాలువా కప్పి సత్కరించారు.
హైదరాబాద్: కేంద్రం ప్రకటించిన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన మెగాస్టార్ చిరంజీవికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Telangana: ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హమీలను నేరవేర్చుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... హమీల అమలుపై ఈరోజు రివ్యు చేశామని.. వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Minister Komati Reddy Venkat Reddy ) హెచ్చరించారు. కాళేశ్వరంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ కొనసాగుతుందని చెప్పారు.
ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) ఆరోపించారు. కాంగ్రెస్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తే ఆ పార్టీ నేతలకు అసహనం పెరుగుతోందని అన్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ( KTR ) అధికారం పోయిన షాక్లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ( Komati Reddy Venkat Reddy ) ఎద్దేవా చేశారు.
హైదరాబాద్: అంతర్జాతీయ విమానాల ప్రదర్శనకు హైదరాబాద్ మరోసారి వేదిక కానుంది. మరికాసేపట్లో బేగంపేట్ ఎయిర్ పోర్టులో వింగ్స్ ఇండియా పేరుతో భారీ ప్రదర్శన ప్రారంభం కానుంది. కేంద్రపౌర విమానయాన శాఖ సహకారంతో..ఫిక్కి ఆధ్వర్యంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన చేపట్టబోతున్నారు.