Home » Kothapaluku
ఎంకిపెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టుగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నాయకుల పరిస్థితి ఉంది. ఢిల్లీ స్థాయిలో బీజేపీ కేంద్ర పెద్దలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కూ మధ్య ఎటువంటి అవగాహన ఏర్పడిందోగానీ...
కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరిగి బలం పుంజుకునే లక్ష్యంతో కాంగ్రెస్ పావులు కదుపుతోందా..? వైఎస్ షర్మిల, కాంగ్రెస్ మైత్రీ బంధంపై.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం వార్తలపై ప్రత్యేక కథనం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట ఆణిముత్యాల వంటి రెండు మాటలు వెలువడ్డాయి. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా గెలిచాక అమెరికాలో పాప ప్రక్షాళన జరిగిందన్నది మొదటిది కాగా, మన దేశంలో జరిగే ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కాకుండా ప్రజలు గెలవాలన్నది...
ప్రజాక్షేత్రంలో బలంగా కనిపిస్తున్న రాజకీయ నాయకులు నైతిక బలాన్ని మాత్రం కోల్పోతున్నారా? తెలుగు రాష్ర్టాల విషయానికొస్తే ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఒకప్పుడు ప్రతిపక్ష రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండిన తెలుగునాట ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? అంటే లేదనే చెప్పవచ్చు...
రాజకీయాలలో ఏదైనా సాధ్యమేనంటారు. అయితే ఇలా కూడా జరుగుతుందా? హౌ? అనిపించే విధంగా ఢిల్లీ స్థాయిలో చోటుచేసుకున్న రాజకీయం ఉంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా...
తెలుగు రాష్ర్టాలలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ఆ పార్టీ అగ్ర నాయకత్వం చడీచప్పుడు లేకుండా నిశ్శబ్దంగా పావులు కదుపుతోందా? మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగనున్న...
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తులపై జనసేనాని పవన్ కల్యాణ్ పూర్తి స్పష్టత ఇచ్చారు. ఆయన మాటల ప్రకారం తెలుగుదేశం–జనసేన–బీజేపీ మధ్య పొత్తు తథ్యం. అయితే పవన్ కల్యాణ్ ప్రకటనపై...
న్యాయస్థానాల్లో ఉన్న కేసుల్లో ప్రభుత్వ ఆస్తులు, భూముల విషయంలో ప్రైవేటు వ్యక్తులతో ఏర్పడిన వివాదాలకు సంబంధించిన అంశాలే ప్రధానంగా ఉంటాయి. ఆ కేసుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు వచ్చేలా...
‘కొత్త పలుకు’ సంచలనాలకు పెట్టింది పేరు.. ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ స్వయంగా రాసే ఈ కాలమ్‌కు అశేష ఆధరణ ఉంది. ఆదివారం వచ్చిదంటే చాలు..
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ర్టాలలోని రాజకీయ పార్టీల చెవుల్లో పూలు పెట్టింది. కేంద్రం పెట్టింది అనడంకంటే మనవాళ్లు పూలు పెట్టించుకున్నారని చెప్పడం...