Home » KTR
జన్వాడలోని కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల ఫామ్‌హౌస్ పార్టీ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విజయ్ మద్దూరి ఇంట్లో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. ఫామ్ హౌస్ పార్టీలో డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడు విజయ్. ఆ సమయంలో తన ఫోన్ ఇవ్వకుండా మరో మహిళ ఫోన్‌ను పోలీసులకు ఇచ్చాడు విజయ్.
రాజకీయంగా నష్టం జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు చేయాలనుకున్న మేలు చేసి తీరతామని ఉద్ఘాటించారు. మూసీపై ముందడుగే.. వెనకడుగు వేసేది లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేసి నెల రోజులు కావస్తోందని, ఈడీ దాడులపై బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒక్క మాట కూడా ఎందుకు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ప్రశ్నించారు. భారీగా డబ్బు దొరికినట్లు మీడియాలో వార్తలు వచ్చినా కేసు నమోదు చేయలేదని విమర్శించారు.
‘హైడ్రా ఎక్కడ తన ఇల్లు కూల్చివేస్తుందో అని మూడు రోజులపాటు ఆందోళన చెందిన బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇది ముమ్మాటికీ హైడ్రా అనే అరాచక సంస్థ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి చేయించిన హత్య.
డ్రగ్స్ సంబంధిత అంశాల్లో తరచూ కేటీఆర్ పేరే ఎందుకు వినిపిస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రశ్నించారు.
జన్వాడ ఫాంహౌస్ పార్టీ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ పాకాలకు హైకోర్టులో కాస్త ఊరట లభించింది. ఈ కేసులో పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు రాజ్ పాకాల అలియాస్ పాకాల రాజేంద్రప్రసాద్‌కు న్యాయస్థానం రెండు రోజుల సమయం ఇచ్చింది.
కేటీఆర్ బావమరిది రాజ్ పాకాల ఫాంహౌ్‌సలో జరిగిన పార్టీపై విచారణ కొనసాగుతోంది. రాజ్ సన్నిహితుడు విజయ్‌కి డ్రగ్ పరీక్షలో కొకైన్ పాజిటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో అర్ధం పర్ధం లేని నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. పేద మహిళ ఆత్మహత్యకు ప్రభుత్వం కారణమైందన్నారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం పేదలను ఇబ్బంది పెడుతోందని కేటీఆర్..
Telangana: జన్వాడ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ జరిగిందని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని.. మీడియాలో కథనాలు మాత్రమే వచ్చాయని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గరుండి ప్రచారం చేయించినట్లు అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసినట్లుగా ఫామ్ హౌస్‌లో స్టింగ్, కోవర్ట్ ఆపరేషన్లు ఇప్పుడు జరగలేదన్నారు.
కేసీఆర్ పథకాలను కూడా రేవంత్ ప్రభుత్వం కొనసాగించలేకపోతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. రూ. 15వేల సంగతి అటుంచితే.. ఉన్న రూ. 10 వేల రైతుబంధు కూడా లేకుండా చేసిన ఘనత రేవంత్ సర్కార్‌ది అని హరీష్‌రావు విమర్శించారు.