Home » Kuwait
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) లో మరోసారి జనాభా అసమతుల్యత చర్చనీయాంశంగా మారింది.
డ్రైవింగ్ లైసెన్స్(Driving License), వాహన రిజిస్ట్రేషన్లకు చెల్లుబాటయ్యే ధృవీకరణ పత్రంగా మొబైల్ ఐడీ (Mobile ID) ని కువైత్ ప్రభుత్వం ఆమోదించింది.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొన్నేళ్లుగా ప్రవాస ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహారిస్తోంది.
నకిలీ సందేశాలతో పాటు తెలియని వెబ్సైట్లతో జాగ్రత్తగా ఉండాలని కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Ministry of Interior) హెచ్చరించింది.
కువైత్ అంతర్గత మంత్రిత్వశాఖ (Interior Ministry) నివాసితులు, ప్రవాసులను సోమవారం వార్న్ చేసింది.
గల్ఫ్ దేశం కువైత్ ప్రభుత్వం (Kuwait Govt) ఇస్లామిక్ న్యూఇయర్ (Islamic New Year) సందర్భంగా సెలవులను ప్రకటించింది.
ఈద్ అల్-అదా (Eid al-Adha) పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) శుభాకాంక్షలు తెలిపారు. అమిర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ కువైట్ షేక్ నవఫ్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబహ్, క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ స్టేట్ ఆఫ్ కువైట్ షేక్ మిషల్ అల్-అహ్మద్ అల్-జబేర్ అల్-సబహ్, కువైట్ ప్రధాన మంత్రి షేక్ అహ్మద్ నవఫ్ అల్-అహ్మద్ అల్-సబహ్లతోపాటు కువైట్ ప్రజలకు భారతీయులతోపాటు తన తరపున శుభాకాంక్షలు తెలిపారు.
దళారుల చేత దగా బడి.. కన్న వారి కరుణకు దూరమై.. మాతృభూమికు తిరిగి రాలేక.. అలాగని పరాయిగడ్డపై ఉండలేక పక్షవాతంతో కదలలేని స్ధితి జీవచ్ఛవంగా ఎడారినాట గడుపుతున్న ఒక తెలుగు మహిళ దుస్ధితిపై ఎవరో పరాయి మరాఠి యువకుడు చలించి అమెకు కన్న కొడుకులా సేవలందించాడు.
కువైత్లో సినిమాలు నిర్మిణచాలనుకునే ఔత్సిహికులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యునైటెడ్ తెలుగు ఫోరమ్, తెలుగు అరబ్స్ సంయుక్తంగా మొదటి 2022-23 లఘు చిత్రాల పోటీ కార్యక్రమం నిర్వహించాయి.
గల్ఫ్ దేశం కువైత్ కొత్త రకం స్పోర్ట్స్ వీసాలను (New type of Sports Visas) తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు ఆ దేశ ఉప ప్రధాని, అంతర్గతశాఖ మంత్రి షేక్ తలాల్ అల్ ఖాలీద్ అల్ సభా (Sheikh Talal Al-Khaled Al-Sabah) వెల్లడించారు.