Home » Kuwait
రంజాన్ (Ramdan) సందర్భంగా విమాన టికెట్ల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చేశాయి.
గల్ఫ్ దేశం కువైత్‌లోని బ్యాంకులు (Kuwait Banks) ప్రవాస ఖాతాదారులకు (Expatriate clients) కఠిన నిబంధనలు తీసుకొచ్చాయి.
కువైత్ విద్యా మంత్రిత్వశాఖ (Kuwait Ministry of Education) ప్రవాస టీచర్ల, బోధనేతర సిబ్బంది తొలగింపు ప్రక్రియను మరోసారి వాయిదా వేసింది.
ఈద్ అల్ ఫితర్ (Eid Al Fitr) కోసం అరబ్ దేశాల నివాసితులు సన్నద్ధం అవుతున్నారు.
గల్ఫ్ దేశం కువైత్ (Gulf Country Kuwait) ప్రవాసుల విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ప్రవర్తిస్తోంది.
గల్ఫ్ దేశం కువైత్‌లో (Gulf Country Kuwait) ఆ దేశ జనాభా కంటే ప్రవాసులే (Expats) అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే.
ఇటీవల గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ప్రవాసుల విషయంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
గడిచిన నాలుగైదేళ్లుగా గల్ఫ్ దేశం కువైత్ (Gulf Country Kuwait) ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది.
41వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్నారై టీడీపీ కువైత్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
కువైత్‌లోని ప్రవాసులకు భారత ఎంబసీ (Indian Embassy) కీలక సూచన చేసింది.