Home » Kuwait
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌కి నిరసనగా గల్ఫ్‌లో తెలుగుదేశం పార్టీ అభిమానులు 'మోత మోగించే' కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్నారై తెలుగుదేశం కువైత్, జనసేన కువైత్ సంయుక్త ఆధ్వర్యంలో నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ తలకు నల్లక్లాత్ను కట్టుకుని నిరసన చేస్తూ చంద్రబాబు సంఘీభావం తెలియజేశారు.
వ్యవస్థీకృత రాజకీయ రాక్షస క్రీడలో అణిచివేతకు గురవుతున్న రాష్ట్ర ప్రజానీకానికి అండగా తన జీవితాన్ని అంకితం చేసిన నారా చంద్రబాబు నాయుడు అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తూ కువైత్‌లో ఎన్నారైలు కొవ్వొత్తులు వెలిగించి, మౌన ప్రదర్శన చేశారు.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) ఇటీవల దేశం విడిచి వెళ్లే ప్రవాసుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
కువైత్‌లో డొమెస్టిక్ వర్కర్లు (Domestic workers) గా పనిచేసే భారతీయులకు రాయబార కార్యాలయం తాజాగా కీలక సలహాలు జారీ చేసింది.
ఎన్నారై టీడీపీ కువైత్, జనసేన కువైత్ సంయుక్తంగా 'వియ్ స్టేండ్ విత్ సీబీఎన్' అనే కార్యక్రమాన్ని ఫర్వానియాలోని ద్వైహి ప్యాలస్ హోటల్లో ఘనంగా నిర్వహించారు.
కువైత్‌లో ఇటీవల ఓ భారత ప్రవాసుడి (Indian Expat) ని అక్కడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనికి ఏకంగా 38 క్రిమినల్ కేసులతో లింకులు ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.
ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసేటపుడు కనీస నియమాలు పాటించకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం కక్షసాధింపు చర్యల్లో భాగమేనంటూ ఎన్నారై టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ నేతలు అభిప్రాయపడ్డారు. అసలు ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా, కేబినెట్ హోదా కలిగిన నాయకుడిని అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్‌కు సమాచారం ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించడం దారుణమన్నారు. ఆధారాలు చూపకుండా అక్రమ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని వైసీపీ సర్కారుపై మండిపడ్డారు.
కువైత్ (Kuwait) లోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో భద్రతా తనిఖీల్లో భాగంగా 19 మంది మలయాళీ నర్సులతో సహా 30 మంది భారతీయులు (Indians) అరెస్టు అయ్యారు. వారి వద్ద సరియైన ధృవ పత్రాలు లేకపోవడంతో భద్రతాధికారులు వారిని అదుపులోకి తీసుకుని నిర్వాసిత కేంద్రానికి తరలించారు.
గల్ఫ్ దేశాలలో ఒకటైన కువైత్ (Kuwait) లో ఆ దేశ జనాభా కంటే కూడా ప్రవాసీయులే (Expatriates) అధికంగా ఉంటారనే విషయం తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ గణాంకాల (Central Administration of Statistics) ప్రకారం ఆ దేశంలో ఉపాధి పొందుతున్న ప్రవాసుల సంఖ్య వచ్చేసి 24.30లక్షలకు చేరింది.