Home » Kuwait
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గడిచిన కొంతకాలంగా ప్రవాసుల (Expats) పై ఉక్కుపాదం మోపుతోంది. వరుసగా తనిఖీలు నిర్వహిస్తున్న అక్కడి భద్రతాధికారులు ఉల్లంఘనలకు పాల్పడుతున్న వలసదారులను గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు.
ప్రభుత్వ ఏజెన్సీల (Government agencies) లో పనిచేసే ఉద్యోగులకు అనువైన వర్కింగ్ అవర్స్ కోసం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ చేసిన ప్రతిపాదనను సివిల్ సర్వీస్ కౌన్సిల్ (Civil Service Council) ఆమోదం తెలిపింది.
కువైత్ (Kuwait) లోని భారతీయ కార్మికులు, ఉద్యోగులకు రాయబార కార్యాలయం పాస్‌పోర్ట్ విషయమై తాజాగా కీలక సూచన చేసింది.
కువైత్‌లోని భారత రాయబారి డా. ఆదర్శ్ స్వైకా (Dr. Adarsh Swaika) మంగళవారం కువైత్ రెడ్ క్రెసెంట్ సొసైటీ (Kuwait Red Crescent Society) ని సందర్శించారు.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గతకొంత కాలంగా ప్రవాసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా చట్టవిరుద్ధంగా దేశంలో ఉంటున్న వలసదారులపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రవాసులు నివాసం ఉండే ప్రాంతాలలో తరచూ తనిఖీలు నిర్వహించడం చేస్తోంది.
ప్రవాసులు తమ వీసా రెన్యువల్ (Visa Renewal) చేసుకునేందుకు గల్ఫ్ దేశం కువైత్ కొత్త షరతు విధించింది. ఇకపై వీసా పునరుద్ధరణకు వలసదారులు తమ అప్పులు, జరిమానాలు, ఇతర బకాయిలు చెల్లించడం తప్పనిసరి చేసింది.
శనివారం అర్దరాత్రి అక్రమంగా నంద్యాలలో జరిగిన చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కువైత్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు.
కువైత్‌లో చిక్కుకుపోయిన ఇరవై మంది భారతీయ కార్మికులు (Indian Workers) అక్కడి భారత ఎంబసీ సహాయంతో తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ కార్మికులు కువైత్ (Kuwait) లోని ఒక కంపెనీలో క్లీనింగ్ వర్కర్స్‌గా తక్కువ వేతనంతో పాటు ఆహారం లేకుండా పనిచేశారు.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) కు ప్రవాసులు చెల్లించాల్సిన మొత్తం అప్పులు, జరిమానాలు, సేవా రుసుములు దాదాపు అర బిలియన్ దినార్లు ఉంటుందని తాజాగా ఓ అధికారిక నివేదిక వెల్లడించింది. భారతీయ కరెన్సీలో అక్షరాల రూ.13,480కోట్లు అన్నమాట.
గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) వరుస తనిఖీలతో ప్రవాసుల గుండెలలో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఉల్లంఘనదారులు కువైత్ నేలపై ఉండకూడదనే కృతనిశ్చయంతో ఉంది. అందులోనూ రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించిన (Violators of Residency law) వారిపై ఉక్కుపాదం మోపుతోంది.