• Home » Liquor Lovers

Liquor Lovers

రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు!

రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లు!

రాష్ట్రంలో కొత్త దేశీయ, విదేశీ లిక్కర్‌ బ్రాండ్లు రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కొత్త మద్యం బ్రాండ్ల సరఫరాకు అవకాశం కల్పించింది.

జగన్‌ లిక్కర్‌ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి: ఎంపీ సానా

జగన్‌ లిక్కర్‌ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి: ఎంపీ సానా

‘ఏపీలో గత ప్రభుత్వ హయాంలో రూ.వేల కోట్ల లిక్కర్‌ స్కాం జరిగింది. దానిపై సీబీఐ విచారణ జరిపించాలి’ అని రాజ్యసభలో టీడీపీ ఎంపీ సానా సతీశ్‌ డిమాండ్‌ చేశారు.

Kollu Ravindra : ‘మద్యం’పై జగన్‌ పిచ్చి ప్రేలాపనలు

Kollu Ravindra : ‘మద్యం’పై జగన్‌ పిచ్చి ప్రేలాపనలు

రాష్ట్ర మద్యం విధానంపై వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు.

Beer Price: బీర్ల ధరలు పెరిగాయ్‌..

Beer Price: బీర్ల ధరలు పెరిగాయ్‌..

రాష్ట్రంలో బీర్ల ధరల పెంపు అమలులోకి వచ్చింది. గరిష్ఠ చిల్లర ధర(ఎమ్మార్పీ)పై 15 శాతం పెంచుతూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు ఇవ్వగా మంగళవారం నుంచే కొత్త ధరలు అమలులోకి వచ్చాయి.

Beer Price Hike: బీర్ల ధరలు 15% పెంపు..

Beer Price Hike: బీర్ల ధరలు 15% పెంపు..

వేసవిలో చల్లటి బీర్లు ప్రియం కానున్నాయి. బీర్ల ధరలు 15 శాతం పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)పై 15 శాతం పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది.

Alcohol Price Hike : మద్యం ధరలు పెంపు

Alcohol Price Hike : మద్యం ధరలు పెంపు

క్వార్టర్‌ రూ.99 బ్రాండ్లు మినహా అన్ని రకాల లిక్కర్‌ బ్రాండ్లకూ సీసాపై రూ.10 పెరిగింది. ఈమేరకు అదనపు రిటైల్‌ ఎక్సైజ్‌ ట్యాక్స్‌(ఏఆర్‌ఈటీ)ను సవరిస్తూ ఎక్సైజ్‌ శాఖ...

Excise Dept : పైవాళ్లకివ్వాలి.. పదివేలు ఇవ్వండి

Excise Dept : పైవాళ్లకివ్వాలి.. పదివేలు ఇవ్వండి

రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం షాపులుండగా రూ.3.3 కోట్ల వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.

Excise Raid : తిరుపతిలో నకిలీ మద్యం!

Excise Raid : తిరుపతిలో నకిలీ మద్యం!

ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎక్సైజ్‌ డీసీ విజయశేఖర్‌ శుక్రవారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.

Liquor Price Hike: మద్యం కంపెనీలకు  కిక్కు!

Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!

రాష్ట్రంలో మద్యం తయారీ కంపెనీలకు చెల్లిస్తున్న ధరలను 10-15 శాతం వరకు పెంచాల్సిందిగా ఈ అంశంపై అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ సూచించినట్లు తెలుస్తోంది.

Kingfisher Beers: మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్.. కింగ్‌ఫిషర్ ఈజ్ బ్యాక్

Kingfisher Beers: మందుబాబులకు కిక్ ఇచ్చే న్యూస్.. కింగ్‌ఫిషర్ ఈజ్ బ్యాక్

Telangana: కొన్నాళ్ల కింద రాష్ట్రంలోని మందుబాబులకు కింగ్‌ఫిషర్ కంపెనీ చేదువార్త చెప్పింది. బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు షాక్ ఇచ్చింది. అయితే తాజాగా లిక్కర్ లవర్స్‌కు ఆ సంస్థ కిక్ ఇచ్చే న్యూస్ చెప్పింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి