Home » London
బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల(UK Election 2024) సమరం మొదలైంది. ఈరోజు(జూలై 4న) ప్రధాని పదవి కోసం ఓటింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రస్తుత ప్రధానమంత్రి రిషి సునాక్(rishi sunak) కన్జర్వేటివ్ పార్టీ నుంచి పోటీ చేయగా, ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్(Keir Starmer) మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
ఎన్నడూ లేనివిధంగా బ్రిటన్ ఎన్నికల్లో హిందూ మ్యానిఫెస్టో ఈసారి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఆలయాల సంరక్షణకు, అకారణ విద్వేషానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికైన ప్రజాప్రతినిధులు చొరవ చూపాలంటూ స్థానిక హిందూ సంస్థలు ....
నిత్యవసరాల ధరలు మార్కెట్లో భగ్గుమంటున్నాయి. అవునండీ బాబు. కిలో కాకారకాయ ధర ఏకంగా రూ.1000గా ఉంది. కేజీ బెండకాయ ధర రూ. 650. మ్యాగీ ప్యాకెట్ ధర రూ.300. ఇలా అనేక రకాల కిరాణా వస్తువులు, కురగాయల ధరలు భారీగా పెరిగాయి. అయితే ఈ రేట్లు ఉన్నది మాత్రం ఇండియాలో కాదు. అయితే ఈ రేట్లు ఎక్కడనేది ఇక్కడ తెలుసుకుందాం.
నాడీ వ్యవస్థను క్రమంగా క్షీణింపజేసి.. కాళ్లు చేతులు వణకడం, మతిమరుపు వంటి సమస్యలు కలిగించే పార్కిన్సన్స్ వ్యాధిని ఇప్పటిదాకా లక్షణాల ఆధారంగానే నిర్ధారిస్తున్నారు!
‘‘మనం విదేశీ ఆహారం మీద ఆధారపడకూడదు. బ్రిటి్షవి కొనండి’’ అని బ్రిటన్ ప్రధాని సునాక్ పిలుపునివ్వడం సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ పెద్దలు కరీంనగర్ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఇక్కడ కేబుల్ బ్రిడ్జి ఎందుకు నిర్మించారో అందరికీ తెలుసు అని వివరించారు. లండన్ అందాలని ఆగం చేశారని విరుచుకుపడ్డారు.
తన నుంచి భార్య విడిపోవడానికి కారణం యాపిల్ సంస్థనే అంటూ ఓ వ్యక్తి ఏకంగా కోర్టులో కేసు వేశాడు. ఆ కంపెనీ నుంచి పరిహారంగా రూ.53 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు. లండన్లో చోటుచేసుకున్న ఈ వ్యవహారం త్వరలోనే అక్కడి కోర్టులో విచారణకు రానుంది.
బస్సు ప్రయాణం, రైలు ప్రయాణమన్న తర్వాత ఎప్పుడో అప్పుడు, ఎక్కడో అక్కడ, ఎవరో ఒక్కరికి అసౌకర్యం కలుగుతుంటుంది. రూ.10లు, రూ. 100లు చెల్లించి టికెట్ కొనుగోలు చేస్తారు. కాబట్టి ఆ యా ప్రయాణికులు సర్థుకు పోతుంటారు.
జీ-7 దేశాల సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు దేశాల అగ్రనేతలతో శుక్రవారం వరుస సమావేశాల్లో పాల్గొన్నారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్ , యూకే ప్రధానమంత్రి రిషి సునక్ లతో మోదీ సమావేశమయ్యారు.
అవును.. మీరు వింటున్నది అక్షరాలా నిజమే.! ఆంధ్రప్రదేశ్ అడిషినల్ అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి (Ponnavolu Sudhakar Reddy) గుర్తున్నారుగా.. అవునులెండి ఈయన్ను ఎవరు మరిచిపోతారు..!. ఆ మధ్య టీడీపీ అధినేత నారా చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు పొన్నవోలు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.! పేరుకే అడ్వకేట్ జనరల్ కానీ..