Home » M. M. Keeravani
అంతా కలిసి అద్భుతం చేశారు! తెలుగు పాట కిరీటాన కోహినూరు తొడిగినట్టు.. భారత సినిమా ఖ్యాతి ఎవరెస్టును మించినట్టు.. మనోళ్లు ‘ఆస్కార్’ కుంభస్థలాన్ని బద్దలుగొట్టారు!
‘నాటు నాటు’ (Naatu Naatu) పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో (best original song oscar 2023) ఆస్కార్ అవార్డును (Oscar Award) కైవసం చేసుకున్న వేళ మరో ఘనతను సాధించింది.
అందరి అంచనాలు అందుకుని నాటు నాటు పాట ఆస్కార్ గెలుచుకోవటం దేశానికే గర్వకారణమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.
అభిమానుల అత్యుత్సాహం పరాకాష్టకు చేరుతుంది. ఒక్కోసారి వారి చేష్టలు హీరోలు తల దించుకునేలా చేస్తున్నాయి. ఫ్యాన్స్ వార్ వల్ల ఇలా జరిగిన సందర్భాలెన్నో. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’(RRR) చిత్రం విషయంలోనూ ఇదే జరిగింది.
సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి ఆస్కార్ అకాడమీ (Oscar Academy) వాళ్ళు అవార్డులు జరిగే రోజున ఈ 'నాటు నాటు' పాటని లైవ్ (Live Music) లో ప్రదర్శించాలని ఆహ్వానం పంపారని ఒక టాక్ నడుస్తోంది.
టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి (MM Keeravani)ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రద్మశ్రీ(Padma Shri)తో సత్కరించింది.
‘ఆర్ఆర్ఆర్’ (RRR) జోరు ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంతో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రం సృష్టించిన రికార్డులు తెలిసిందే.
ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సినిమాని వరించిన విషయం తెలిసిందే. ఈ మూవీలోని ‘నాటు నాటు’ (Naatu Naatu) పాటకి బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డు దక్కింది.
మరో అంతర్జాతీయ అవార్డు ‘ఆర్ఆర్ఆర్’ (RRR) సొంతమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డు (Golden Globe Award) ఈ మూవీని వరించింది.