Home » Mahasena Rajesh
కాకినాడ సిటీ, అక్టోబరు 13: దళితుల ఐక్యత కోసం రాజీలేని పోరాటం చేస్తామని, అన్నింటికీ ఐకమత్యమే పరిష్కారమని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సరిపెళ్ల రాజేష్
అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనాన్ని ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు 12 ఎకరాలు ఇచ్చారని పత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం రూ.175 కోట్లతో విజయవాడలో ఏర్పాటు చేస్తామని అన్నారు కానీ, రూ.400 కోట్లతో బడ్జెట్ పెంచి అంబేద్కర్ పేరుతో అవినీతి చేశారని విమర్శించారు.
Andhrapradesh: వైసీపీ భూతానికి సీఎం చంద్రబాబు సమాధి కట్టారని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... అరుంధతి సినిమాలో పశుపతిలా... సమాధి నుంచి వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోందని వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్యలు, అరాచకాలంటూ అబద్దాలు ఆడుతున్నారని అన్నారు. వైసీపీ నేతలే విషం పెట్టి... కూటమిపై నెట్టేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీ గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. అయితే అనివార్య కారణాల వల్ల పోటీ నుంచి తప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నా’ అని సరిపెల్ల రాజేశ్ (మహాసేన రాజేశ్) ప్రకటించారు..
తనపై నీచ రాజకీయాలకు సీఎం జగన్ రెడ్డి ఆయన అనుచరులు పాల్పడుతున్నారని టీడీపీ పి.గన్నవరం ఇన్‌చార్జి మహాసేన రాజేష్(Mahasena Rajesh) అన్నారు. శనివారం నాడు సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఎలక్షన్ హీట్ (AP Election Heat) అప్పుడే మొదలైపోయింది. 2024లో ఎన్నికలు (2024 Elections) జరగాల్సి ఉండగా రేపో.. మాపో జరిగిపోతున్నాయ్ అన్నట్లుగా పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయ్..