Home » Mallu Ravi
అయోధ్యలో శ్రీరామ ప్రాణప్రతిష్ఠకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము ( Draupadi Murmu ) ఎందుకు రాలేదని తెలంగాణ ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి ( Mallu Ravi ) ప్రశ్నించారు.
తెలంగాణ ప్రభుత్వం నలుగురిని సలహాదారులను నియమించింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjunakharge ) ని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ( Mallu Ravi ) ఢిల్లీలో శుక్రవారం కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను, ప్రభుత్వ పనితీరును మల్లు రవి వివరించారు. నెల రోజుల్లో ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలవుతున్న పథకాలను తెలియజేశారు.
పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణం.. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ( Mallu Ravi ) వ్యాఖ్యానించారు.
బీజేపీ మహిళా నేత, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) పార్టీ మార్పుపై పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి (mallu ravi) కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళారీ ప్రభుత్వం వస్తుందని కేసీఆర్ చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి ( Mallu Ravi ) అన్నారు.
మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్యకి రాజకీయ జీవితం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి(Mallu Ravi) వ్యాఖ్యానించారు.
కార్ల్‌మార్క్స్(Karl Marx0 ఎలాగైతే సమాజం కోసం పని చేసి మార్గదర్శకం అయ్యారో.. గద్దర్(Gaddar) ఆలోచన విధానం కూడా అదేనని.. సామాజిక న్యాయం కోసం కృషి చేశారని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి(Mallu Ravi) అన్నారు.
కాంగ్రెస్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక మరోసారి వాయిదా పడింది. ఈరోజు (బుధవారం) జూపల్లి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో జూపల్లి హస్తం పార్టీ తీర్థంపుచ్చుకోవాల్సి ఉంది.
కొల్లాపూర్‌లో ఈ నెల 30న నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు సంబంధించి పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) కీలక విషయాలు వెల్లడించారు. ఈ సభలో కాంగ్రెస్ ప్రియాంక గాంధీ పాల్గొంటారని నిర్ధారించారు. కాగా ఈ సభలో మహిళా డిక్లరేషన్‌ను (Women decleration) ప్రకటిస్తామని తెలిపారు.