Home » Marriage
భార్యాభర్తల జీవితం సజావుగా సాగాలన్నా, వారి మధ్య ఎలాంటి పొరపొచ్చాలు, గొడవలు లేకుండా ఉండాలన్నా కొన్ని టిప్స్ పాటించాలి. ముఖ్యంగా భర్తలు కొన్ని విషయాలు భార్యలకు చెప్పకుండా ఉండటం వల్ల భార్యాభర్తల వైవాహిక జీవితం సజావుగా సాగుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు.
ఓ యువతికి శ్రీకృష్ణుడు(Lord Krishna) అంటే విపరీతమైన పిచ్చి. చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణుడిని పెళ్లి(marriage) చేసుకోవాలనేది ఆమె కల. అయితే ఆ యువతి ఆ కలను నెరవేర్చుకోవడానికి ఏకంగా తన కుటుంబాన్ని ఒప్పించింది. చివరకు తన పెళ్లి కలను నెరవేర్చుకుంది. ఈ సంఘటన మధ్యప్రదేశ్(Madhya Pradesh)లోని గ్వాలియర్(Gwalior)లో శ్రీరామనవమి రోజు చోటుచేసుకోగా, ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివాహ బంధం సక్సెస్ కావడానికి ప్రముఖ రచయిత్రి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకురాలు.. సుధా మూర్తి గారు చెప్పిన టిప్స్ ఇవీ..
పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. వధూవరుల మధ్య ఏ చిన్న విచిత్ర ఘటన చోటు చేసుకున్నా.. క్షణాల్లో నెట్టింట్లోకి వచ్చి చేరుతోంది. వాటిలో కొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తే.. మరికొన్ని తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా...
వివాహ కార్యక్రమాల్లో విందులు, వినోదాలకు కొదవే ఉండదు. అందులోనూ ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఆ వినోదం పాళ్లు పదింతలు అయిందని చెప్పొచ్చు. నెట్టింట వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో కొందరు వివాహ కార్యక్రమాల్లో..
తనకు కాబోయే జీవిత భాగస్వామిలో ఉండాల్సిన లక్షణాలేంటో చెప్పి నెట్టింట సంచలనం సృష్టిస్తున్న మహిళ
ప్రస్తుత సమాజంలో చాలా మంది వివాహాల నిర్వహణ విషయంలో ఖర్చుకు వెనుకాడడం లేదు. సమాన్య ప్రజలు కూడా.. అందరిలో గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో తమ స్థాయి మించి ఖర్చు పెడుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది...
సీరియల్స్.. పరిచయం అక్కర్లేని పేరు. ఆడవారు మాత్రమే కాదండోయ్.. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా అందరూ చూస్తుంటారు. కాలక్షేపం కోసం చాలా మంది వీటిని చూడటం బెస్ట్ ఆప్షన్ గా మార్చుకుంటారు. రీల్ లో జరిగే సీన్స్ అన్నీ రియల్ గానే జరుగుతున్నాయని భావిస్తుంటారు కొందరు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమానికి కొంత మంది గ్రామస్తులు హాజరవుతారు. వారికి ఇలాంటి వివాహానికి రావడం కొత్తేమో గానీ.. అంతా విచిత్రంగా అనిపించినట్లుంది. అందులోనే కళ్యాణ మంటపం ముందువైపు ఏర్పాటు చేసిన వాటర్ పౌంటెన్ను చూడగానే..
వివాహ కార్యక్రమాల్లో విచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం ఇటీవల సర్వసాధారణమైంది. కొందరు సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనే ఉద్దేశంతో ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు. వధువు తెలీకుండా వరుడు ప్రాంక్ ప్లాన్ చేయడం, స్నేహితులంతా కలిసి...