Home » Medak
Telangana: జిల్లాలోని తూప్రాన్ శివారులో గల టాటా కాఫీ పరిశ్రమ సమీపంలో శిక్షణ విమానం కూలింది. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. దీంతో విమానం పూర్తిగా దగ్ధమైంది.
Telangana Results: ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 నియోజకవర్గాలో బీఆర్ఎస్ 6 స్థానాల్లో, కాంగ్రెస్ ఐదు స్థానాల్లో ఆధిక్యంలో నిలిచింది. గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, జహీరాబాద్, సంగారెడ్డి, పఠాన్ చెరు స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
Telangana: జిల్లాలోని పుల్కల్లో విద్యార్థులకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. పోలింగ్ కేంద్రాల్లో జనాలతో బారులు తీరుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంకు కేంద్ర ప్రభుత్వం 9 లక్షల కోట్ల రూపాయులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు సబ్సిడీ ఇస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే
జిల్లాలోని పఠాన్ చెరు మండలం పాశ మైలారం ఎంఎస్ఎం ఫార్మా యూనిట్ 2 పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది.
రాములమ్మని తొక్కాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని టీ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చీఫ్ కో ఆర్డినేటర్, మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti ) అన్నారు.
Telangana Elections: కాలం అయినా కాకున్నా నేడు కాళేశ్వరం జలాలతో శనిగరం ప్రాజెక్టు ద్వారా రెండు పంటలకు నీళ్ళు వస్తున్నాయని మంత్రి హరీష్రావు అన్నారు.
మెదక్ జిల్లాలో ఆర్టీసీ బస్సులో భారీగా నగదును పట్టుకున్నారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద పోలీసులు తనిఖీల్లో 25 లక్షల రూపాయలు పట్టుబడింది.
సీఎం కేసీఆర్ ( CM KCR ) ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు ( Bullets ) కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు కేసీఆర్ నర్సాపూర్ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక్కసారిగా బుల్లెట్లు బయటపడ్డాయి.