Home » MegaStar
మెగాస్టార్ చిరంజీవిపై వైసీపీ నేత కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై చిరు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం గుడివాడలో చిరంజీవి అభిమానుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
‘బ్రో’ సినిమాలో (BRO Cinema) ఇమిటేషన్‌తో మొదలైన వివాదం.. రెమ్యునరేషన్ (Remuneration) వరకూ వెళ్లింది..! జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) రెమ్యునరేషన్ ఎంతో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) డిమాండ్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకు మొత్తం బ్లాక్ మనీ వాడారని అది చాలా చేతులు మారిందని ఆయన చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చగా మారాయి..
‘నాటు నాటు’ పాట ప్రపంచ ఖ్యాతి సొంతం చేసుకుంది. ఈ పాటలో చరణ్ భాగమవడం ఆనందంగా ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్‌కు ..
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాలో.. ‘రికార్డ్స్‌లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయ్’ అనే డైలాగ్ ఉంటుంది. అది నిజమనే
దర్శకుడు పూరి జగన్నాధ్ (#PuriJagan) గురించి ఎక్కడా ఎటువంటి వార్తా లేదు. అంటే అతని తదుపరి సినిమా ఏమి చేస్తున్నాడు, ఎవరితో చేస్తున్నాడు, అసలు సినిమా పరిశ్రమలో టచ్ లో వున్నాడా లాంటి వార్తలు ఎక్కడా వినపడటం లేదు.
రామ్ చరణ్ (#RamCharan), ఈ పేరు ఇప్పుడు ప్రపంచం అంతా మారుమోగుతోంది. 'ఆర్.ఆర్.ఆర్.' (#RRR) సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ (#JrNTR) తో పాటు ఒక కథానాయకుడిగా నటించిన రామ్ చరణ్, చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు. ఒక్క భారతదేశం లోనే కాకుండా, ప్రపంచ సినీ ప్రేక్షకుల చేత ప్రశంసలను అందుకుంటున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) సాంఘీక మాధ్యమం లో ఒక ట్వీట్ చేశారు. సెంట్రల్ ఐ&బి మినిస్టర్ అనురాగ్ ఠాకూర్ (#AnuragThakur), చిరంజీవి ఇంటికి వచ్చి చిరంజీవి ని కలిశారు
‘అన్నయ్య’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి (Megastar Chirajeevi), మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya).
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)కి అభిమానిని నేను.. ఆయన నటించిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా కూడా చూశానని అన్నారు.. టీడీపీ
ప్రఖ్యాత టెలివిజన్ ప్రోగ్రాం 'గుడ్ మార్నింగ్ అమెరికా' (#GoodMorningAmerica) లో అతిధి గా వచ్చాడు. 'గుడ్ మార్నింగ్ అమెరికా' ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన న్యూ ఏజ్ స్టార్ రామ్ చరణ్ కావడం గమనార్హం. ఈ ఘనత అందుకున్న తొలి తెలుగు కథానాయకుడిగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించారు