Home » Meta
ఇన్స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ WhatsApp ఆండ్రాయిడ్ యూజర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త ఫీచర్ తీసుకొచ్చే పనిలో ఉంది. అదే మన వాయిస్‌ని టెక్ట్స్ ఫార్మట్‌లోకి మార్చడం. ఈ ఫీచర్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.
మెటా (Meta) సంస్థ తన వాట్సాప్ (WhatsApp) యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు గాను రకరకాల ఫీచర్లను (Features) తీసుకొస్తోంది. ఇప్పుడు మరో సరికొత్త ఫీచర్‌ని తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమవుతోంది. ఈ ఫీచర్.. యూజర్ల ఫోటోలను స్టిక్కర్లుగా (Image-to-Sticker) మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
మెటా(Meta) తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఒక్క నెలలోనే 67 లక్షల వాట్సప్(WhatsApp) అకౌంట్లను మెటా నిషేధించింది. దేశంలో 500 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు కలిగిన మెటా అత్యంత ప్రజాదరణ కలిగిన మెసేజింగ్ ప్లాట్‌ఫాంగా పేరుపొందింది.
వాట్సప్(Whatsup) వినియోగదారుల భద్రత విషయంలో మెటా(Meta) మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. వినియోగదారుల భద్రత కోసం ఇప్పటికే ఎన్నో అప్డేట్స్ ప్రకటించిన వాట్సప్ తాజాగా మరో కొత్త ఫీచర్ వాట్సప్ బీటా వర్షన్ యూజర్స్‌కి అందుబాటులోకి రానుంది.
ఈమధ్య కాలంలో ‘డీప్‌ఫేక్’ వీడియోలు(Deepfake Videos) ఎంత దుమారం రేపుతున్నాయో అందరికీ తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో కొందరు దుండగులు డీప్‌ఫేక్ వీడియోలు సృష్టించి.. నెట్టింట్లో వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే సినీ నటి రష్మిక మందణ్ణ(Rashmika Mandanna)తో పాటు మరెందరో నటీమణుల డీప్‌ఫేక్ వీడియోలు బయటకు రావడం అందరినీ కలవరపెడుతోంది.
ఫేస్బుక్(meta) సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్(mark zuckerberg) సంపద భారీగా పెరిగింది. తాజాగా ఒక్కరోజులోనే ఏకంగా 28.1 బిలియన్ డాలర్లు(రూ.2,810 కోట్లు) ఆర్జించారు. దీంతో మార్క్ జుకర్‌బర్గ్ సంపద 170.5 బిలియన్ డాలర్లకు(రూ.17 వేల కోట్లు) చేరింది.
మెటా యాజమాన్యంలోని వాట్సాప్(WhatsApp Web) వెబ్ నుంచి మరొక ఫీచర్ రాబోతుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్లలో ప్రవేశపెట్టిన డార్క్ మోడ్ ఫీచర్ ఇకపై మరికొన్ని రోజుల్లో వెబ్‌లో కూడా అమల్లోకి రానుంది.
ఇటీవల దేశంలో సైబర్ మోసాలు పెరిగిపోతున్నాయి. సోషల్ మీడియా ద్వారా అమాయకులకు వల వేస్తున్న సైబర్ మోసాగాళ్లు వారిని నిండా ముంచుతున్నారు.
సింగపూర్ (Singapore) లో టెక్ రంగంలో పనిచేస్తున్న వైష్ణవి జయకుమార్ (Vaishnavi Jayakumar) అనే భారత సంతతి మహిళా టెకీ.. ఫేసుబుక్ మాతృ సంస్థ 'మెటా'కు తాజాగా గట్టి షాకిచ్చారు.
మెటా సంస్థ తన కొత్త మైక్రో బ్లాగింగ్ సైట్ ‘థ్రెడ్స్’ రూపొందించేందుకు వ్యాపార రహస్యాలను దొంగిలించిందని ట్విట్టర్ ఆరోపిస్తున్న విసయం తెలిసిందే. ఈ విషయంలో ట్విట్టర్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రెండు దిగ్గజ సోషల్ మీడయా ఫ్లాట్ఫారమ్ల మధ్య తొలి లీగల్ బ్యాటిల్ కావొచ్చు. అయితే ట్విట్టర్ గనక మెటాపై దావా వేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది నిపుణులు అంటున్నారు.