Home » Minister Narayana
Minister Narayana: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ సమయంలో పేదల కళ్లల్లో ఆనందం చూస్తుంటే సంతోషంగా ఉందని మంత్రి నారాయణ అన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. మిగిలిన హామీలు సైతం త్వరితగతిన అమలు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
వైసీపీ హయాంలో అడ్డగోలుగా పదోన్నతులు పొందిన ఓ మహి ళా అధికారిని కూటమి ప్రభుత్వంలోనూ అందలం ఎక్కించారు.
Minister Narayana: నెల్లూరు నగరాన్ని క్లీన్ సిటీగా మారుస్తామని మంత్రి నారాయణ తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తున్నామమని చెప్పారు. నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ ఇవాళ(శనివారం) ఆకస్మిక పర్యటన చేశారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, గత ఐదేళ్లలో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతిందని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. భవన నిర్మాణాలు, లే అవుట్లు అనుమతులను సులభతరం చేస్తూ జీవోలు జారీ చేశామని చెప్పారు. దేశంలోని10 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సరళమైన నిబంధనలు రూపొందించామని తెలిపారు.
Minister Narayana: భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మరకు మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి కానుకగా బిల్డర్లు, డెవలపర్లు, ప్రజలకు అనుకూలంగా ఉండేలా నిబంధనల్లో మార్పులు చేస్తూ జీవోలు జారీ చేశామని అన్నారు. లే అవుట్లలో రోడ్లకు గతంలో ఉన్న12 మీటర్లకు బదులు 9 మీటర్లకు కుదిస్తూ సవరణ చేశామని చెప్పారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందాలనేది సీఎం చంద్రబాబునాయుడి లక్ష్యమని, దానికి అనుగుణంగా నిబంధనలు సరళతరం చేస్తున్నామని మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ చెప్పారు.
Andhrapradesh: రెరాపై వరుసగా ఫిర్యాదులు వెల్లవత్తడంతో మంత్రి నారాయణ స్పందించారు. రెరా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రెరాలో అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలువురు బిల్డర్లు, డెవలపర్లు తీసుకొచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో వెరిఫికేషన్ పూర్తి చేసి పెండింగ్‌లో ఉన్న టీడీఆర్ బాండ్లను లబ్ధిదారులకు అందించాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
Andhrapradesh: బుడమేరు వరద నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు సమగ్ర నివేదిక అందించేలా ఇరిగేషన్, మున్సిపల్, రెవిన్యూ శాఖల అధికారులతో సమీక్ష చేశామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుడమేరు డైవర్షన్ కెనాల్‌ను 37,500 క్యూసెక్కులకు పెంచేలా పెండింగ్ పనులు పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ రూపొందించామన్నారు.
Minister Narayana: అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్‌పై దృష్టి పెట్టానని తెలిపారు. కమిటీలు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయాలని ఆదేశించానని మంత్రి నారాయణ అన్నారు.