Home » MLA Kotam Reddy
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy)కి సెక్యూరిటీ తొలగించడం సరికాదని ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghuramakrishna Raju) తప్పుబట్టారు.
రాజధాని అమరావతి రైతులకు 2020 నుంచి కష్టాలు మొదలయ్యాయని.. తనకు మాత్రం వారిని పరామర్శించడంతోనే వైసీపీలో కష్టాలు మొదలయ్యాయని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు.
పదిహేను మంది మంత్రులు ఒంటరిని చేసి ఒక్క ఎమ్మెల్యేపై మాట్లాడుతున్నారు. 175 స్థానాలూ గెలుస్తామన్న విశ్వాసం ఉంటే ఇంత అవసరమా? ఒక రోజు బెదిరింపు ఫోన్లు...
వైసీపీ (YSR Congress) అధిష్టానంపై అసంతృప్తి జ్వాలలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే పరిస్థితులు ఇలా ఉంటే..
నెల్లూరు: జగన్‌రెడ్డి ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు.
ఏ రాజకీయ పార్టీకైనా కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలే పునాది. సీఎం జగన్ (CM Jagan) కోసం వీరావేశంతో వైసీపీ కార్యకర్తలు (YCP Activists) పనిచేశారు.
ఏ రాజకీయ పార్టీకైనా కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలే పునాది. వీరావేశంతో వీరు పనిచేయకుంటే పార్టీ పునాదులే కదిలిపోతాయి.
ఏ పాము లేయకుంటే, ఏలిక పాము లేచినట్లు... మా ప్రియ బావ, మంత్రి కాకాణి కూడా ఆరోపణలు చేస్తున్నారు. సజ్జల... ఇలాంటి కాల్స్ చేయిస్తే, నెల్లూరు నుంచి నేరుగా వీడియో కాల్స్ వస్తాయి. సజ్జల... బోరుబడ్డ అనిల్... ఇలాంటి వాటికి బెదిరేవాడిని కాదు. తమ్ముడు భాస్కర్... తొడలు సినిమాల్లో కొడితే బాగుంటాయి.
సీఎం జోలికి వచ్చినవంటే... బండ్లకి కట్టి నెల్లూరు రోడ్లలో ఈడ్చుకుపోతా. మీడియా ముందు మాట్లాడేటప్పుడు నీ నోరు, గుండెకాయ భద్రంగా ఉండాలా. నువ్వు టీడీపీలోకి పోయేదుంటే పో.. జగన్ గురించి ఇంకోసారి మాట్లాడినావంటే చెబుతున్నా..
సజ్జలా... నీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చెయ్.. మీడియాకి లీకులిచ్చి నన్ను భయపెట్టాలంటే నీ తరంకాదు. మీపై నా గొంతు ఆగాలంటే నన్ను ఎన్కౌంటర్ చేయాల్సిందే తప్ప మరో మార్గంలేదు..